హెల్త్ టిప్స్

Honey : స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనెను ఎలా గుర్తించాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అత్యంత à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల్లో తేనె ఒక‌టి&period; ఆయుర్వేద à°ª‌రంగా తేనెకు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; ఇది అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌గ‌à°²‌దు&period; ఇందులో యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి క‌నుక à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు&comma; సీజ‌à°¨‌ల్ వ్యాధులు రావు&period; క‌నుక తేనెను ప్ర‌తి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనె à°®‌à°¨‌కు చాలా à°¤‌క్కువ‌గా à°²‌భిస్తుంది&period; కొంద‌రు దీన్ని విక్ర‌యిస్తారు కానీ అది à°¨‌కిలీ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనెను ఎలా గుర్తించాలి&period;&period; అందుకు ఏం చిట్కాలు ఉన్నాయి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58369 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;honey-3&period;jpg" alt&equals;"how to identify pure forest honey " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనె అయితే అగ్గిపుల్లను ఆ తేనెలో ముంచి అనంత‌రం దాన్ని వెలిగించాలి&period; అది మండితే తేనె స్వ‌చ్ఛ‌మైన‌à°¦‌ని గుర్తించాలి&period; అయితే ఈ చిట్కా అన్ని సంద‌ర్బాల్లోనూ à°ª‌నిచేయ‌క‌పోవ‌చ్చు&period; కానీ స్వ‌చ్ఛ‌మైన తేనె అయితే నీటిలో స్పూన్‌తో క‌లిపితే వేగంగా క‌రుగుతుంది&period; అదే à°¨‌కిలీ అయితే అంత సుల‌భంగా క‌à°°‌గ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక స్వచ్ఛ‌మైన తేనెను నాలుక‌తో నాకితే కొండనాలుక‌కు ఘాటు à°¤‌గిలిన‌ట్లు అనిపిస్తుంది&period; కారంగా ఉంటుంది&period; అలాగే స్వచ్ఛ‌మైన తేనెను కాగితం మీద వేస్తే అంత సుల‌భంగా à°¤‌à°¡‌à°µ‌దు&period; కాస్త ఆల‌స్యం అవుతుంది&period; కానీ క‌ల్తీ తేనె అయితే కాగితం త్వ‌à°°‌గా à°¤‌డుస్తుంది&period; ఇలా స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనెను సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts