హెల్త్ టిప్స్

మతిమరుపు ఉందా? అయితే చాక్లెట్లు తినండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">మతిమరుపు అనేది మానవ సహజం&period; ఇది కొంతమేరకు బాగానే ఉంటుంది&period; అధికం అయితే కొన్ని పరిణామాలకు దారితీస్తుంది&period; మతిమరుపు అనేది వయసు మీదపడిన వారిలో ఎక్కువగా ఉంటుంది&period; దాన్ని అధికమించేందుకు చాక్లెట్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; మరి ఎలాంటి చాక్లెట్లు తినాలి&period; వేటిని తినకూడదో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాక్లెట్‌ తినమంటే తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు&period; కానీ&comma; మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు&period; పెద్దలకు కూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంటుంది&period; దీనికి విరుగుడుగా చాక్లెట్లు తినమంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– మతిమరుపును దూరం చేయాలనుకుంటే ప్రతిరోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీసుకోవాలి&period; సమతులాహారంతోపాటు చాక్లెట్‌ కూడా మీ ఆహారంలో భాగంగా ఉండాలంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67867 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chocolate&period;jpg" alt&equals;"if you have weak memory then take chocolate" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్లలో ఉండే పాలీ ఫెనాల్స్‌ చర్మానికి గుండె కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– చాలామందిలో చాక్లెట్లు తింటే దంతాలు పాడైపోతాయనే అపోహ ఉంది&period; కానీ&comma; చాక్లెట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది&period; దీంతో అది దంతాలకు హాని చేసే ఆస్కారమే ఉండదు&period; మిగిలిన తీపి పదార్థాలతో పోల్చితే చాక్లెట్‌ పర్వాలేదని పరిశోధనలో తేలింది&period; కాబట్టి ప్రతిరోజూ చాక్లెట్‌ తినడం వల్ల నష్టమేమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– చాక్లెట్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని బ్రిటీష్‌ డైటిక్‌ అసోసియేషన్‌ పేర్కొంది&period; ముఖ్యంగా మిల్క్‌ చాక్లెట్‌లో క్యాల్షియం&comma; విటమిన్‌ బి2&comma; బి12 పుష్కలంగా ఉంటాయని వీతితోపాటు మెగ్నీషియం&comma; రాగి&comma; ఆనుములాంటివి డార్క్‌ చాక్లెట్‌లో పుష్కలంగా ఉంటాయి&period; ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts