హెల్త్ టిప్స్

బ్రౌన్ రైస్‌, వైట్ రైస్ కాదు, ఈ రైస్ తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా à°¤‌ర్వాత‌ ప్ర‌జ‌లు ఆరోగ్యంపై ఎక్కువ‌గా దృష్టి సారించారు&period; అయితే à°®‌నం తినే అన్నం విష‌యంలో కూడా ఆలోచిస్తున్నారు&period; ఇటీవల కాలంలో కొంతమంది తెల్లగా కాకుండా గోధుమ&comma; ఇతర రకాల బియ్యం తినడం ప్రారంభించారు&period; ఎరుపు&comma; గోధుమ&comma; తెలుపు&comma; నలుపు బియ్యం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి&period; వాటి రంగు పోషకాలపై ఆధారపడి ఉంటుంది&period; బాసుమతి&comma; అన్నపూర్ణ&comma; చంపా&comma; హన్సరాజ్‌&comma; మొలకొలుకులు&comma; పూస&comma; సోనా మసూరి&comma; జాస్మిన్‌&comma; సురేఖ&period;&period; ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు&period; కానీ ఇండియాలో ఒకప్పుడు లక్ష రకాల బియ్యం ఉండేవి&period; ఒక రకం పండించే రైతు చనిపోతే అదే రకం మళ్లీ దొరికేది కాదు&period; అలా ఎన్నోరకాలు మాయమైపోయాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరికి 40&comma;000 రకాలు మిగిలాయి&period; గత 50 ఏళ్లలో అవి కూడా కనుమరుగైపోయాయి&period; ఇప్పుడు 6&comma;000 మిగిలాయి&period; వాటిలో ఒక‌టి రాజముడి రైస్‌&period; ఇది కర్ణాటకలో పుట్టింది&period; అక్కడ పూర్వం రైతులు పన్నులు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఈ రాజముడి రైస్‌తో కట్టేవారు&period; అంటే అప్పట్లో దానిని కరెన్సీగా భావించేవారు&period; అంత విలువైన రైస్ ఇది&period; విజయ్‌ రామ్‌&comma; రాంబాబు అనే ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు&period; దీని వల్ల మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది&period; డయాబెటిక్‌ ఉన్నవారు తప్పకుండా తినాలి అని అన్నారు&period; ఎరుపు రంగులో ఉండేవి ఈ బియ్యం మిగతా రకాల మాదిరిగా జిగుటుగా ఉండవు&period; మిగతా ఎర్ర రకం బియ్యాల కన్నా సులువుగా వండవచ్చు&period;&period; ఫైబర్ మరియు పోషక పదార్థాలు&comma; జింక్&comma; కాల్షియం కలిగి ఉంటాయి&period; ఇవి సులభంగా జీర్ణం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54575 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rajamudi-rice&period;jpg" alt&equals;"rajamudi rice take daily for many benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైట్ రైస్‌లో తక్కువ పీచు ఉంటుంది మరియు బ్రౌన్ రైస్‌లో ఒక మోస్తరు పరిమాణంలో ఫైబ‌ర్ ఉంటుంది&comma; రాజముడి రెండింటినీ అధిగమిస్తుంది&comma; జీర్ణక్రియ‌ని మెరుగుప‌రుస్తుంది&period; తెల్లబియ్యంలా కాకుండా&comma; రాజముడి వండడానికి ముందు నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది&period; &&num;8220&semi;దీన్ని 30 నిమిషాల నుండి గంటసేపు నానబెట్టడం వల్ల దాని రుచి మరియు వాసన పెరుగుతుంది&period; రాజముడి బియ్యం వండడానికి వైట్ రైస్ కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది&comma; బ్రౌన్ రైస్ కంటే తక్కువ సమయం పడుతుంది&period; ఆడాళ్ళు తప్పకుండా తినాల్సిన రైస్ ఇవి&period; మంత్లీ పీరియడ్స్ సమయంలో ఆడాళ్లకి హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ఉంటుంది&period; విపరీతమైన కడుపునొప్పి ఉంటుంది&period; అవన్నీ దీనితో మాయమైపోతాయి&period;దీన్ని కుక్కర్‌లో పెట్టి వండకూడదు&period; పాత రోజుల్లో లాగా ఎసరు పెట్టి వండాలి&period; గంజి వార్చి దాన్ని దాచుకోండి సాయంత్రం ఆ గంజిని తాగండి&period; మనం తినే తిండి వల్ల ఎన్నో జబ్బులొస్తున్నాయి&period; కొన్నాళ్లు మీరు తినే తెల్ల బియ్యం పక్కనపెట్టి ఈ రాజముడి రైస్‌ తినండి&period; మంచి ఆరోగ్యం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts