హెల్త్ టిప్స్

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే కుంకుమ పువ్వు.. ఎలా తీసుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కుంకుమ పువ్వును సాధార‌ణంగా గ‌ర్భంతో ఉన్న à°®‌హిళ‌లు మాత్ర‌మే తీసుకోవాల‌ని చెబుతుంటారు&period; అయితే నిజానికి కుంకుమ పువ్వును ఎవ‌రైనా వాడ‌à°µ‌చ్చు&period; అందులో అద్భుత‌మైన ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; కుంకుమ పువ్వు చాలా ఖ‌రీదైందే కానీ&period;&period; అది ఇచ్చే ప్ర‌యోజ‌నాలు చాలా విలువైన‌వి&period; కుంకుమ పువ్వు à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అలాగే à°ª‌లు ముఖ్య‌మైన పోష‌కాలు కూడా దాని à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఈ క్ర‌మంలోనే కుంకుమ పువ్వును వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; కుంకుమ పువ్వులో à°¶‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; క్రోసిన్&comma; క్రోసెటిన్‌&comma; à°¸‌ఫ్ర‌నాల్‌&comma; కెంప్ ఫెరాల్ à°¤‌దిత‌à°° యాంటీ ఆక్సిడెంట్లు కుంకుమ పువ్వులో ఉంటాయి&period; వీటి à°µ‌ల్లే కుంకుమ పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది&period; అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ డిప్రెసెంట్లుగా కూడా à°ª‌నిచేస్తాయి&period; అంటే డిప్రెషన్ à°¤‌గ్గుతుంద‌న్న‌మాట‌&period; అలాగే ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; అధిక à°¬‌రువు తగ్గుతారు&period; దీంతోపాటు క్యాన్సర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం 30 మిల్లీగ్రాముల మోతాదులో కుంకుమ పువ్వును తీసుకుంటే డిప్రెష‌న్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; కుంకుమ పువ్వు మాన‌సిక ప్ర‌శాంత‌à°¤‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తుంది&period; దీంతో ఉత్సాహంగా ఉంటారు&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; à°®‌హిళ‌లు రుతు à°¸‌à°®‌యంలో కుంకుమ పువ్వు తీసుకోవ‌డం à°µ‌ల్ల వారికి ఆ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే à°¤‌à°²‌నొప్పి&comma; ఆందోళ‌à°¨‌&comma; విసుగు&comma; ఇత‌à°° నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అంగ స్తంభ‌à°¨ సమ‌స్య‌లు ఉన్న‌వారు&comma; వీర్యంలో శుక్ర‌కణాలు à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు నిత్యం 30 మిల్లీగ్రాముల మోతాదులో కుంకుమ పువ్వు తీసుకుంటే à°¸‌త్ఫ‌లితాలు à°µ‌స్తాయి&period; సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71666 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;saffron&period;jpg" alt&equals;"saffron can increase your sexual stamina know how to take it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుంకుమ పువ్వు తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రావ‌ని&comma; టైప్ 2 à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; అలాగే కంటి చూపు కూడా పెరుగుతుంది&period; దీంతోపాటు à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి à°¤‌గ్గుముఖం à°ª‌డుతుంది&period; అయితే కుంకుమ పువ్వును నిత్యం పాల‌లో గానీ&comma; à°®‌నం చేసుకునే వంటలు లేదా అన్నంలోగానీ వేసుకుని తీసుకోవ‌చ్చు&period; ఇక దీన్ని మోతాదుకు మించి తీసుకోరాదు&period; తీసుకుంటే గ‌ర్భిణీల్లో అబార్ష‌న్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక నిత్యం 30 మిల్లీగ్రాముల మోతాదు దాట‌కుండా ఎవ‌రైనా కుంకుమ పువ్వును జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అయితే కుంకుమ పువ్వును ప్ర‌స్తుతం మార్కెట్‌లో చాలా మంది క‌ల్తీ చేస్తున్నారు క‌నుక‌&period;&period; బ్రాండెడ్ కంపెనీ అమ్మే కుంకుమ పువ్వును కొనుగోలు చేయ‌à°¡‌మే ఉత్త‌మం&period; ఇక‌ గ‌ర్భిణీలు కుంకుమ పువ్వును వాడేముందు డాక్ట‌ర్ సల‌హా తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts