హెల్త్ టిప్స్

మీ చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతూ మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మం సంరక్షణ కోసం పెద్దగా ఖర్చు పెట్టకుండానే మన ఇంట్లోనే రకరకాల సాధనాలను తయారు చేసుకోవచ్చు&period; ఈ సాధనాలు చాలా బాగా ప్రభావం చూపుతాయి కూడా&period; చర్మం సురక్షితంగా ఉండడానికి మార్కెట్లో దొరికే&comma; లేదా మన ఇంట్లో తయారు చేసుకునే సాధనాలే కాకుండా మన జీవన విధానాల్లో మార్పు తీసుకురావడం ద్వారా కూడా చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు&period; కావాల్సినంత నిద్ర&comma; ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి తినకపోవడం&comma; కావాల్సినన్ని నీళ్ళు తాగడం కూడా చర్మాన్ని అందంగా ఉంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐతే ఇవన్నీ కాకుండా చర్మాన్ని అందంగా&comma; నిగనిగ మెరిసేలా తయారు చేసుకోవడానికి కొన్ని రకాల జ్యూస్ లు చాలా ఉపయోగపడతాయి&period; శరీరంలోని మలినాల్ని తొలగించి&comma; మృదువుగా చేయడంతో పాటు మెరిసేలా మారుస్తాయి&period; ఆ జ్యూసులని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుని&comma; ఏ విధంగా వాడుకోవాలో చూద్దాం&period; యాపిల్‌&comma; బీట్ రూట్&comma; క్యారెట్ తీసుకోవాలి&period; వీటన్నింటినీ ఒకే దగ్గర మిక్స్ చేసి&comma; పానీయంలా తయారు చేయాలి&period; కొత్తిమీర‌&comma; పూదీన&comma; నిమ్మర‌సం తీసుకోవాలి&period; ఈ మూడింటినీ ఒకే దగ్గర మిక్స్ చేసి జ్యూస్ లాగా తయారు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78719 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;red-and-green-juice&period;jpg" alt&equals;"take these juices daily for radiant skin " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండు జ్యూస్ లని రోజుకి ఒకసారి తాగాలి&period; ఒకే రోజున ఒకే సారి రెండు తాగడం కంటే ఒకటి పొద్దున్న తాగి మరో జ్యూస్ ని సాయంత్రం తాగాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts