హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం సోంపు గింజ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయుల ఆహారపు అలవాట్లలో భోజనం తర్వాత తప్పనిసరిగా సోంపు గింజలు తీసుకోవటం అలవర్చుకున్నారు&period; అనాదిగా ఈ అలవాటు కంటిన్యూ అవుతూ వస్తోంది&period; మనం హోటల్‌లో తిన్న తర్వాత తప్పనిసరిగా సోంపు ఇస్తారు&period; దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది&period; అంతేకాకుండా ఇది నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా పనిచేస్తుంది&period; ఇవే కాక సోంపు తినడం వల్ల ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు&period; నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే&period;&period; ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి&period; అవేంటో ఓసారి చూద్దాం&period; సోంపు గింజల్లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్&comma; మంచి పోషకాలు ఉంటాయి&period; ఈ గింజల్లో రాగి&comma; పొటాషియం&comma; జింక్&comma; విటమిన్ సి&comma; ఐరన్&comma; సెలెలియం&comma; ఫైబర్&comma; మాంగనీస్&comma; కాల్షియం&comma; మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు విరివిగా ఉంటాయి&period; ఈ గింజలు సంవత్సరం మొత్తం దొరుకుతాయి&period; దీన్ని తినడానికి రెగ్యులర్ సమయం అంటూ లేదు&period;&period; రోజులో ఎప్పుడైనా తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం హోటల్లో కానీ&comma; ఫంక్షన్ లో కాని భోజనం తరువాత సోంపు ఇస్తుంటారు&period;ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ జీర్ణ వ్యవస్థను బల పరచి గ్యాస్ సంబంధిత రోగాలు రాకుండా చేస్తుంది&period;యాంటిస్పాస్మోడిక్&comma; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ&comma; అనెటోల్&comma; ఫ్యాన్‌కాన్ వంటి గుణాలు కూడా ఉంటాయి&period; అన్నింటికీ కన్నా ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్&period; అలాంటి క్యాన్సర్ ని రాకుండా నివారించడానికి ప్రతిరోజూ ఒక స్ఫూన్ పచ్చి సోంపు తినడం అలవాటు చేసుకోవాలి&period; ఇందులో వుండే ప్రీ ర్యాడికల్స్ క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది&period; సోంపు హెరిడీటీ సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది&period; ఇందులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి శరీరంలో వున్న అధిక కొవ్వులను కరిగించడానికి దోహదం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83472 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;fennel-seeds&period;jpg" alt&equals;"what happens if you take fennel seeds in the morning " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం పరగడుపునే సోంపు వేసిన టీ త్రాగితే తొందరగా బరువు తగ్గుతారు&period; సోంపు గింజలను తినడం వల్ల మన నోట్లో వూరే లాలాజలములో నైట్రైట్ శాతం పెరిగి&comma;బ్లడ్ ప్రెజర్ని కంట్రోలో ఉంచుతుంది&period;సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా ఉండడం వల్ల శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts