హెల్త్ టిప్స్

ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి&period;&period; వాంతులు చేసుకుంటారు&period; అయితే&period;&period; ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు&period; ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది&period; ఇది అందరిలో ఒకేలా ఉండదు&period; కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత&comma;&comma;&comma;ఎగుడుదిగుడు రోడ్డు&comma; ఘాట్‌ రోడ్డు ప్రయాణం&comma; వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు&period; మోషన్‌ సిక్‌ నెస్‌ ప్రధానంగా 2 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల్లోనూ&comma; ఆడవాళ్లల్లో ఎక్కువగా కనిపిస్తు ఉంటుంది&period; వీరితో పోల్చుకుంటే&period;&period; మగవాళ్లలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది&period; మగవాళ్లలో కంటే పిల్లలు&comma; ఆడవాళ్లలో సెన్సిటివ్‌ నెస్‌ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; జన్యుపరంగా కూడా ఇది వస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67297 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;motion-sickness&period;jpg" alt&equals;"why some people gets motion sickness during journeys " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా ఆడవాళ్లలో నెలసరి సమయంలో&period;&period; గర్భవతులకు&comma; మైగ్రేన్‌&comma; పార్కిన్‌ సన్‌ వ్యాధి ఉన్న వాళ్లకు ప్రయాణంలో వాంతులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు&period; అయితే&period;&period; ఇలాంటి వారు ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేస్తే… ఓ నిమ్మకాయ లేదా… నిమ్మ రసం అది లేకపోతే&period;&period; వాంతులు రాకుండా ఉండే&period;&period; టాబ్లేట్లను వెంట ఉంచుకుంటే…ఆ సమస్య కు చెక్‌ పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts