హెల్త్ టిప్స్

ప్లాంట్ బేస్డ్ డైట్‌తో అధిక బ‌రువు త‌గ్గుతారు.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాకాహారం&comma; మాంసాహారం&period;&period; తినేవారు ఉన్నారు&period; అయితే మాంసాహారం à°µ‌ల్ల ప్రోటీన్లు&comma; ఇత‌à°° పోష‌కాలు à°²‌భించిన‌ప్ప‌టికీ శాకాహారం తినేవారు&period;&period; అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ పాటించే వారు అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతార‌ని వెల్ల‌డైంది&period; ప్లాంట్ బేస్డ్ డైట్ తినే వారిలో నెమ్మ‌దిగా మెట‌బాలిజం పెరుగుతుంద‌ని&comma; దీంతో à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని సైంటిస్టులు గుర్తించారు&period; ఈ మేర‌కు వారు జామా నెట్‌à°µ‌ర్క్ ఓపెన్‌లో à°¤‌à°® à°ª‌రిశోధ‌à°¨‌à°² తాలూకు వివ‌రాల‌ను కూడా ప్ర‌చురించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సైంటిస్టులు కొంత మంది వ్య‌క్తుల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు&period; వారిలో ఒక గ్రూపు వారికి 16 వారాల పాటు కేవ‌లం శాకాహారం మాత్ర‌మే&comma; అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ తిన‌à°®‌ని చెప్పారు&period; ఇంకో గ్రూపుకు డైట్ పాటించ‌కుండా వారు రెగ్యుల‌ర్‌గా తీసుకునే ఆహారం తిన‌à°®‌ని చెప్పారు&period; దీంతో 16 వారాల à°¤‌రువాత ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకున్న వారి మెట‌బాలిజం ఏకంగా 18&period;7 శాతం పెరిగింద‌ని&comma; అలాగే వారు à°¸‌గ‌టున 6&period;4 కిలోల à°µ‌à°°‌కు à°¬‌రువు కూడా à°¤‌గ్గార‌ని&comma; à°¶‌రీరంలో కొవ్వు శాతం కూడా à°¤‌గ్గింద‌ని గుర్తించారు&period; ఇక రెండో గ్రూపులో ఎలాంటి ‌మార్పులు క‌నిపించ‌లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66779 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;weight&period;jpg" alt&equals;"you can reduce your weight with plant based diet " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువ‌ల్ల సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే&period;&period; శాకాహారం తినాల‌ని&period;&period; అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ అయితే à°®‌రీ మంచిద‌ని చెబుతున్నారు&period; అంటే కేవ‌లం పండ్లు&comma; కూర‌గాయ‌లు మాత్ర‌మే తినాలి&period; అలాగే à°¨‌ట్స్&comma; à°ª‌ప్పు దినుసులు&comma; విత్త‌నాలు తిన‌à°µ‌చ్చు&period; రీఫైన్డ్ ఫుడ్స్&comma; చ‌క్కెర‌&comma; స్వీట్లు&comma; ఇత‌à°° తీపి à°ª‌దార్థాలు&comma; మైదా పిండి&comma; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆయిల్స్ తీసుకోకూడ‌దు&period; ఈ విధంగా డైట్ పాటిస్తే à°¶‌రీర మెటబాలిజం పెరిగి క్యాల‌రీలు త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌వుతాయి&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts