Waist Fat : రాత్రి పూట దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగండి.. మీ న‌డుము చుట్టూ ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Waist Fat &colon; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు నేటి à°¤‌రుణంలో అధిక‌à°®‌వుతున్నారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; మారిన జీవ‌à°¨‌విధానం&comma; జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం&comma; à°¤‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; శారీర‌క శ్ర‌à°® చేయ‌క‌పోవ‌డం&comma; చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని పాటించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు బారిన à°ª‌డుతున్నారు&period; అధిక à°¬‌రువు కార‌ణంగా షుగ‌ర్&comma; గుండెపోటు&comma; à°°‌క్త‌పోటు&comma; కీళ్ల నొప్పులు వంటి అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; ఇటువంటి అనారోగ్య à°¸‌మస్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే à°®‌నం సాధ్య‌మైనంత త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గాలి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి అనేక ప్ర‌à°¯‌త్నాలు చేసి విసుగు చెందిన ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ ఇంట్లో ఒక పానీయాన్ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పానీయాన్ని తయారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా à°ª‌ది మిరియాల‌ను తీసుకుని పొడిలా చేసుకోవాలి&period; ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసుకున్న మిరియాల పొడిని వాడ‌డం à°µ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది&period; à°¤‌రువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి&period; దానిలో ముందుగా à°¤‌యారు చేసుకున్న మిరియాల పొడితో పాటు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క‌ను కూడా వేయాలి&period; à°¤‌రువాత ఇందులో అర టీ స్పూన్ à°ª‌సుపును కూడా వేయాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి ఈ నీటిని à°ª‌ది నిమిషాల పాటు బాగా à°®‌రిగించాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21125" aria-describedby&equals;"caption-attachment-21125" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21125 size-full" title&equals;"Waist Fat &colon; రాత్రి పూట దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగండి&period;&period; మీ à°¨‌డుము చుట్టూ ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;waist-fat&period;jpg" alt&equals;"Waist Fat reducing remedy in telugu drink at night daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21125" class&equals;"wp-caption-text">Waist Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక గ్లాస్ లో క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన మూడు లేదా నాలుగు అల్లం ముక్క‌à°²‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో à°®‌రిగించిన నీటిని à°µ‌à°¡‌క‌ట్ట‌కుండా అలాగే పోయాలి&period; ఈ నీటిని క‌దిలించ‌కుండా గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత ఈ నీటిని తాగాలి&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఈ పానీయాన్ని రోజుకు రెండు సార్లు తాగాలి&period; 4 నుండి 5 కిలోల à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు రోజుకు ఒక్క‌సారి మాత్ర‌మే ఈ నీటిని తాగాలి&period; ఈ పానీయాన్ని ఏ రోజుకు ఆరోజూ తాజాగా à°¤‌యారు చేసుకోవాలి&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఈ పానీయాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున అలాగే రాత్రి à°ª‌డుకోవ‌డానికి ఒక గంట ముందు తాగాలి&period; దీనిని ఈ పానీయాన్ని తాగ‌డానికి అర‌గం ముందు అలాగే తాగిన à°¤‌రువాత అర గంట à°µ‌à°°‌కు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారం రోజుల పాటు ఈ పానీయాన్నీ క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¬‌రువులో మార్పు రావ‌డాన్ని గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అలాగే ఈ పానీయాన్నితీసుకున్న‌న్ని రోజులు తీపి à°ª‌దార్థాల‌కు&comma; జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి&period; అదేవిధంగా ఈ పానీయంలో ఉప‌యోగించిన à°ª‌దార్థాల‌న్నీ కూడా à°®‌à°¨‌కు వేడిని క‌లిగించేవే&period; క‌నుక నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌డంతో పాటు పొట్ట‌&comma; à°¨‌డుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts