Beauty Tips : మీ ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపు పోవాలంటే.. ఇది రాయాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beauty Tips &colon; ప్ర‌స్తుత కాలంలో వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; మారిన జీవన విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే వారు ఎక్కువ‌వుతున్నారు&period; ముఖం పై మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు&comma; ముఖం à°¨‌ల్ల‌గా మార‌డం&comma; పిగ్మెంటేష‌న్ వంటి చ‌ర్మ సమ‌స్య‌లు చిన్నా&comma; పెద్దా అనే తేడా లేకుందా అంద‌రిని వేధిస్తున్నాయి&period; à°°‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాలు వాడ‌డం à°µ‌ల్ల కూడా ఈ చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు తలెత్తె అవ‌కాశం ఉంది&period; ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేని ఇంటి చిట్కా ఈ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో అద్భుతుంగా à°ª‌ని చేస్తుంది&period; à°®‌à°¨ ఇంట్లోనే ఫేస్ ఫ్యాక్ ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°² నుండి à°®‌నం à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించి ముఖ సౌంద‌ర్యాన్ని పెంచే ఈ ఫేస్ ఫ్యాక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ ఫేస్ ఫ్యాక్ ను à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నం పెరుగును&comma; అతి à°®‌ధురం పొడిని&comma; రోజ్ వాట‌ర్ ను&comma; క‌à°®‌లా à°®‌రియ్ నిమ్మ తొక్క‌à°² పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; అతి à°®‌ధురం పొడి à°®‌à°¨‌కు ఆయుర్వేద షాపుల్లో à°²‌భ్య‌à°®‌వుతుంది&period; à°¸‌à°¹‌జ సిద్దంగా చేసే అనేక సౌంద‌ర్య సాధ‌నాల్లో ఈ అతి à°®‌ధురం పొడిని ఉప‌యోగిస్తారు&period; అలాగే క‌à°®‌లా à°®‌రియు నిమ్మ‌తొక్క‌à°² పొడి కూడా à°®‌నం à°¬‌à°¯‌ట మార్కెట్ లో à°²‌భ్య‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21625" aria-describedby&equals;"caption-attachment-21625" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21625 size-full" title&equals;"Beauty Tips &colon; మీ ముఖంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు&comma; à°¨‌లుపు పోవాలంటే&period;&period; ఇది రాయాలి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;beauty-tips-1&period;jpg" alt&equals;"Beauty Tips in telugu use this face pack for facial glow and dark spots " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21625" class&equals;"wp-caption-text">Beauty Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పొడిని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క‌à°®‌లా పండు తొక్క‌à°²‌ను&comma; నిమ్మ‌తొక్క‌à°²‌ను బాగా ఎండ‌బెట్టి పొడిగా చేసి జ‌ల్లించాలి&period; à°¤‌రువాత ఈ పొడిని నిల్వ చేసుకుని అవ‌à°¸‌à°°‌మైన‌ప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు&period; ఈ ఫేస్ ఫ్యాక్ ను à°¤‌యారు చేసుకోవ‌డం కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ క‌మలా à°®‌రియు నిమ్మ తొక్క‌à°² పొడిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక అర టీ స్పూన్ అతి à°®‌ధురం పొడిని&comma; ఒక టీ స్పూన్ రోజ్ వాట‌ర్ ను&comma; ఒక టీ స్పూన్ పెరుగును వేసి పేస్ట్ లా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10 నిమిషాల à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని చేత్తో కానీ బ్ర‌ష్ తో కానీ ముఖానికి రాసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరే à°µ‌à°°‌కు ముఖం మీద అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; ఇలా వారానికి మూడు సార్లు ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల ముఖం అందంగా&comma; కాంతివంతంగా మారుతుంది&period; ఎండ à°µ‌ల్ల à°¨‌ల్ల‌గా మారిన చ‌ర్మం కూడా ఈ చిట్కాను పాటించ‌డం వల్ల తెల్ల‌గా మారుతుంది&period; ముఖం పై à°µ‌చ్చే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇంట్లోనే కూర్చొని చ‌క్క‌టి సౌంద‌ర్యాన్ని సొంతం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts