Hair Problems : ఈ చిట్కాల‌ను పాటిస్తే అస‌లు జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Problems &colon; à°¨‌ల్ల‌ని&comma; ఒత్తైన‌ జుట్టు ఉండాలని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటుంటారు&period; à°®‌à°¨‌కు ప్ర‌తి నెల ఒక అంగుళం à°µ‌à°°‌కు జట్టు పెరుగుతుంది&period; కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం&comma; జుట్టు చిట్ల‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; మాన‌సిక ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; జీవ‌à°¨ విధానం&comma; పోష‌కాహార లోపం&comma; ఇత‌à°° అనారోగ్యాల‌కు చికిత్స తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల జుట్టు రాలుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15610" aria-describedby&equals;"caption-attachment-15610" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15610 size-full" title&equals;"Hair Problems &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే అస‌లు జుట్టు రాల‌à°®‌న్నా రాల‌దు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;hair-problems&period;jpg" alt&equals;"follow these remedies for Hair Problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15610" class&equals;"wp-caption-text">Hair Problems<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నా&comma; పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టు రాల‌కుండా ఉండ‌డానికి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్నారు&period; మార్కెట్ లో దొరికే అన్ని à°°‌కాల షాంపూల‌ను&comma; నూనెల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; చాలా à°¤‌క్కువ ఖ‌ర్చుతోనే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా కొన్ని à°°‌కాల ఆయుర్వేద చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గ‌డంతోపాటు జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించే ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు రాల‌డం అనే à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు కొబ్బ‌à°°à°¿ నూనెలో నిమ్మ‌రసాన్ని క‌లిపి à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించాలి&period; ఇలా à°ª‌ట్టించిన ఒక గంట à°¤‌రువాత కుంకుడుకాయ à°°‌సంతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; అలాగే ఉల్లిపాయ‌à°²‌ను ముక్క‌లుగా కోసి జార్ లో వేసి అందులోనే à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మొత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మం నుండి ఉల్లిపాయ à°°‌సాన్ని తీసి ఆ à°°‌సాన్ని à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించి కుదుళ్ల‌లోకి ఇంకేలా à°®‌సాజ్ చేయాలి&period; ఇలా చేసిన ఒక‌ గంట à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల కూడా జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°° కాయ‌à°°‌సంలో పంచ‌దార‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల కూడా జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; à°¤‌à°²‌స్నానం చేసే ముందు à°¤‌à°²‌కు పొద్దు తిరుగుడు నూనె రాసి à°¤‌రువాత కుంకుడు కాయ‌à°²‌తో లేదా శీకాకాయ‌à°²‌తో à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; కొబ్బ‌à°°à°¿ నూనెలో క‌రివేపాకు ఆకుల‌ను వేసి వేడి చేయాలి&period; ఈ నూనె గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే à°¤‌à°²‌కు రాసి à°®‌ర్ద‌నా చేసి ఒక గంట à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాల‌ను పాటిస్తూనే à°®‌నం ప్ర‌తి రోజూ తినే ఆహారంలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చాలా à°¤‌క్కువ ఖ‌ర్చుతోనే జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అంతేకాకుండా ఇత‌à°° జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌డంతోపాటు జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts