చిట్కాలు

అధిక బ‌రువును త‌గ్గించే తేనె.. ఎలా తీసుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెలో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; అందుకే పురాతన కాలం నుంచి తేనెను à°ª‌లు ఔష‌ధాల à°¤‌యారీలో&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసేందుకు ఉప‌యోగిస్తున్నారు&period; అయితే తేనె à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాల్లో ఒక‌టి à°¬‌రువు à°¤‌గ్గ‌డం&period; తేనెను అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు మంచి ఔష‌ధంగా వాడ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవాలంటే&period;&period; తేనెను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా&period; నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీ స్పూన్ల తేనెను క‌లిపి తాగాలి&period; కొద్ది రోజుల్లోనే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; రెండు టీస్పూన్ల తేనెను క‌లిపి తాగినా à°¶‌రీరంలోని కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు&period; దాల్చిన చెక్క పొడి 1 టీస్పూన్‌&comma; రెండు టీస్పూన్ల తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో బాగా క‌లిపి ఉద‌యం&comma; సాయంత్రం భోజ‌నానికి ముందు తాగితే అధిక à°¬‌రువును ఇట్టే à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71798 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;honey-1&period;jpg" alt&equals;"here it is how you can reduce over weight with honey " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనె&comma; ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌à°²‌ను క‌లిపి రోజూ రాత్రి పూట తాగాలి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; తేనె&comma; నిమ్మ‌à°°‌సం&comma; అల్లం రసంల‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అన్నింటినీ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో క‌లిపి ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగితే అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts