Narala Balaheenatha : ఈ ఒక్క చిట్కాతో న‌రాల బ‌ల‌హీన‌త మాయం.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Narala Balaheenatha &colon; à°®‌à°¨‌ల్ని వేధించే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారిని కూడా à°®‌నం చూస్తూ ఉంటాం&period; అయితే చాలా మంది à°°‌క్త‌నాళాల‌ను&comma; à°¨‌రాల‌ను ఒక‌టే అని అనుకుంటారు&period; కానీ à°°‌క్త‌నాళాలు వేరు&period; à°¨‌రాలు వేరు&period; à°°‌క్త‌నాళాల ద్వారా à°°‌క్తం అవ‌à°¯‌వాల‌కు చేర‌వేయ‌à°¬‌డుతుంది&period; à°¨‌రాలు సంకేతాల‌ను చేర‌వేస్తాయి&period; మెద‌డు నుండి à°µ‌చ్చిన సంకేతాల‌ను à°¨‌రాలు వెన్నుపాము ద్వారా చేతుల‌కు&comma; కాళ్ల‌కు ఇత‌à°° అవ‌à°¯‌వాల‌కు చేర‌వేస్తాయి&period; అలాగే ఇత‌à°° అవ‌à°¯‌వాల నుండి à°µ‌చ్చిన సంకేతాల‌ను వెన్నుపాము గుండా మెద‌డుకు చేర‌వేస్తాయి&period; ఉదాహ‌à°°‌à°£‌కు వేడి à°µ‌స్తువును తాకిన‌ప్పుడు చేతికి క‌లిగిన బాధ‌ను à°¨‌రాలు మెద‌డుకు చేర‌వేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చేయిని దూరంగా జ‌à°°‌పాల‌ని మెద‌డు నుండి&comma; వెన్నుపాము నుండి à°µ‌చ్చిన సంకేతాల‌ను à°¨‌రాలు చేతికి అంద‌జేస్తాయి&period; à°¨‌రాల క‌ణాల ఆయుర్దార్థం జీవిత‌కాలంగా ఉంటుంది&period; అదే విధంగా వెన్నుపాములో ఉండే à°¨‌రాలు ప్ర‌త్యేక నిర్మాణాన్ని క‌లిగి ఉంటాయి&period; ఇవి ఒకసారి తెగితే à°®‌à°°‌లా అత్తుకోవు&period; వెన్నుపాములో ఉండే à°¨‌రాలు తెగితే కాళ్లు&comma; చేతులు à°ª‌ని చేయ‌కుండా పోతాయి&period; అలాగే చేతుల à°¦‌గ్గ‌à°°‌&comma; కాళ్ల à°¦‌గ్గ‌à°° ఉండే à°¨‌రాలు 3 ఎమ్ ఎమ్ కంటే ఎక్కువ లోతుగా తెగితే అత్తుకోవు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ముఖ్య పాత్ర‌à°® పోషించే à°¨‌రాలు à°¬‌à°²‌హీనంగ అవ్వ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి&period; షుగ‌ర్ వ్యాధి à°µ‌చ్చిన వారిలో à°¨‌రాలు à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21673" aria-describedby&equals;"caption-attachment-21673" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21673 size-full" title&equals;"Narala Balaheenatha &colon; ఈ ఒక్క చిట్కాతో à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ మాయం&period;&period; ఏం చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;narala-balaheenatha&period;jpg" alt&equals;"Narala Balaheenatha ayurveda chitkalu in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21673" class&equals;"wp-caption-text">Narala Balaheenatha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూక్ష్మ‌మైన à°°‌క్త‌నాళాల ద్వారా à°¨‌రాల క‌ణాల‌కు à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర ఎక్కువ‌à°µ‌డం à°µ‌ల్ల సూక్ష్మ‌మైన à°°‌క్త‌నాళాలు దెబ్బ తింటాయి&period; దీంతో à°¨‌రాల క‌ణాల‌కు à°°‌క్త à°¸‌à°°‌à°«‌గా à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌క à°¨‌రాలు à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతాయి&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో à°¨‌రాలల్లో మంట‌లు పుట్ట‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అలాగే ధూమ‌పానం&comma; à°®‌ద్య‌పానం చేసే వారిలో కూడా à°¨‌రాలు à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతాయి&period; ఈ à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాలంటే à°®‌à°¨ à°¶‌రీరానికి విట‌మిన్ à°¡à°¿&comma; విట‌మిన్ ఇ&comma; విట‌మిన్ బి1&comma; విట‌మిన్ బి6&comma; విట‌మిన్ బి12 చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యాన్ని పాలిష్ à°ª‌ట్ట‌గా à°µ‌చ్చిన à°¤‌వుడులో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; ఈ à°¤‌వుడును తీసుకోవ‌డం వల్ల à°®‌నం à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అదే విధంగా పుట్ట గొడుగుల‌ను&comma; పాల‌కూర తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి à°¤‌గినంత బి 12 విట‌మిన్ à°²‌భిస్తుంది&period; వీటితో పాటు ఈ à°¸‌à°®‌స్య ఉన్న వారు మొల‌కెత్తిన విత్త‌నాల‌ను ఆహారంగా తీసుకోవాలి&period; ఈ à°¸‌à°®‌స్య ఉన్న వారు ధూమ‌పానానికి&comma; à°®‌ద్య పానానికి దూరంగా ఉండాలి&period; ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts