Home Tips

P-Trap : వాష్ బేసిన్ కింద వైపు U షేప్‌లో పైపు ఉంటుంది.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకుంటుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">P-Trap &colon; నిత్య జీవితంలో à°®‌నం ఎన్నో వస్తువుల‌ను చూస్తుంటాం&period; వాటిని వాడుతుంటాం&period; కానీ వాటిని ఎలా à°¤‌యారు చేశారు&comma; అవి అలాగే ఎందుకు ఉన్నాయి&comma; వేరే విధంగా ఎందుకు లేవు&period;&period;&quest; à°µ‌ంటి అంశాల‌ను అస‌లు గ‌à°®‌నించం&period; కానీ à°¸‌రిగ్గా గ‌మనిస్తే à°®‌à°¨‌కు అనేక à°µ‌స్తువుల గురించి అనేక విష‌యాలు తెలుస్తాయి&period; అలాంటి à°µ‌స్తువుల్లో వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపు కూడా ఒక‌టి&period; అవును&comma; క‌రెక్టే&period; వాష్ బేసిన్ లో ఉండే నీళ్ల‌ను అది కింద‌కు పంపుతుంది&period; అంతేక‌దా అది చేసే à°ª‌ని&period; అంతకు మించి వేరే ఏ à°ª‌ని దానికి ఉంటుంది చెప్పండి&period;&period;&quest; దాని గురించి తెలుసుకోవాల్సింది పెద్ద‌గా ఏముంటుంది&period;&period;&quest; అనే క‌దా మీరు అడ‌గ‌బోయేది&period; అయితే అవును&comma; నిజంగా దాని గురించి తెలుసుకోవాల్సిన విష‌యం ఒక‌టుంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరెప్పుడైనా గ‌à°®‌నించారా&period;&period;&quest; వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపును&period; అవును&comma; కొద్దిగా వంక‌à°°‌గా తిరిగి అంటే&period;&period; ఆంగ్ల అక్ష‌రం U షేప్‌లో ఉంటుంది అది&period; అవును&comma; అదే&period; అయితే ఆ పైపు అలా ఎందుకు ఉంటుందో తెలుసా&period;&period;&quest; దాన్ని U షేప్‌లోనే ఎందుకు à°¤‌యారు చేశారో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు చూద్దాం&period; ఏమీ లేదండీ&period;&period; చిత్రంలో చూశారుగా U షేప్‌లో ఉండ‌డం వల్ల అందులో ఎప్పుడూ కొన్ని నీళ్లు ఉంటాయి&period; ఆ నీళ్లు ఏం చేస్తాయంటే&period;&period; పైపు కింద కు క‌నెక్ట్ అయి ఉండే డ్రైనేజీ నుంచి à°µ‌చ్చే దుర్వాస‌à°¨‌ను నిరోధిస్తాయి&period; కింద డ్రైనేజీ నుంచి à°µ‌చ్చే గ్యాస్‌లు నేరుగా ఆ పైప్ ద్వారా పైకి రాకుండా ఉండేందుకు గాను à°®‌ధ్య‌లో ఆ పైపుకు అడ్డుక‌ట్ట వేయాల్సి ఉంటుంది&period; అందుకే దాన్ని U షేప్ à°µ‌చ్చేలా à°¤‌యారు చేశారు&period; దీని à°µ‌ల్ల అందులో ఎప్పుడూ కొంత నీరు ఆగి ఉంటుంది&period; క‌నుక కింది వైపు డ్రైనేజీ నుంచి à°µ‌చ్చే దుర్వాస‌à°¨ నీటి à°µ‌ద్ద ఆగిపోతుంది&period; దీంతో గ్యాస్ పైకి రాదు&comma; à°®‌à°¨‌కు దుర్వాస‌à°¨ రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61893 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;p-trap&period;jpg" alt&equals;"do you know about the p trap of wash basin " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా U షేప్‌లో ఉండే ప్రాంతాన్ని పి ట్రాప్ &lpar;P-trap&rpar; అని అంటారు&period; ఈ ట్రాప్ గ‌à°¨‌క డ్యామేజ్ అయితే అప్పుడు నీరు ఉండ‌దు క‌నుక దాన్నుంచి దుర్వాస‌à°¨ పైకి à°µ‌స్తుంది&period; అది ఇంట్లోకి వ్యాప్తి చెందుతుంది&period; కాబ‌ట్టి మీకు ఇంట్లో కిచెన్ వాష్ బేసిన్ నుంచి దుర్వాస‌à°¨ à°µ‌స్తుందని అనిపించిన‌ప్పుడు ఒక‌సారి ఈ ట్రాప్‌ను చెక్ చేసుకోండి&period; డ్యామేజ్ ఉంటే రిపేర్ చేయించుకోండి&period; అయితే ఇలాంటి ట్రాప్‌లు టాయిలెట్ల‌లో టాయిలెట్ బేసిన్ కింద వైపు కూడా ఉంటాయి&period; దాని à°µ‌ల్ల కూడా à°®‌à°¨ టాయిలెట్‌లోకి డ్రైనేజీ నుంచి దుర్వాస‌à°¨ రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-61892" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;p-trap-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts