information

హైద‌రాబాద్ నుండి ఏ ప్రాంతానికి మ‌ధ్య దూరాన్ని లెక్కించ‌డానికైనా…ఈ ప్లేస్ నుండే స్టార్ట్ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">విజ‌à°¯‌వాడ నుండి హైద‌రాబాద్ కు 272 కిలోమీట‌ర్ల దూరం&period;&period;అలాగే వివిధ ప్రాంతాల నుండి హైద్రాబాద్ ఎన్నో కొన్ని కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది&period;&excl; ఇంత à°µ‌à°°‌కు ఓకే&period;&period;&excl; కానీ హైద్రాబాద్ కు దూరం అంటే… హైద్రాబాద్ లోని LB à°¨‌గ‌ర్ à°µ‌à°°‌కు దూర‌మా&period;&period;&quest; MGBS à°µ‌à°°‌కు ఉండే దూర‌మా&period;&period;&quest; KPHB à°µ‌à°°‌కు ఉండే డిస్టెన్సా&period;&period;&quest; అనేదే అస‌లు డౌట్&period;&excl; హైద్రాబాద్ యే&period;&period; ఎటునుండి చూసినా దాదాపు 100 కిలోమీట‌ర్లు మేర‌కు ఉంటుంది క‌దా&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద్రాబాద్ లోని అసెంబ్లీ à°µ‌ద్ద జీరో మైల్ స్టోన్ ఉంటుంది&period; ఇది హైద్రాబాద్ డిస్టెన్స్ ను కొల‌à°µ‌డానికి కేంద్ర బిందువు&period; ఇక్క‌à°¡à°¿ నుండి జీరో తో కౌంట్ స్టార్ట్ అవుతుంది&period; అది విజ‌à°¯‌వాడ అయినా… వైజాగ్ అయినా&period;&period;తిరుప‌తి అయినా…కొల‌à°¤ ఇక్క‌à°¡à°¿ నుండే స్టార్ట్ అవుతుంది&period;&excl;ఇలా ప్ర‌తి ముఖ్య à°ª‌ట్ట‌ణానికి ఓ జీరో మైల్ స్టోన్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90007 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;zero-mile-stone&period;jpg" alt&equals;"do you know about zero milestone in hyderabad " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా ఇండియాకు కూడా ఓ జీరో మైల్ స్టోన్ ఉంది&period; అది నాగ్ పూర్ లో ఉంది&period; బ్రిటీష‌ర్స్ 1907 లో దానిని ఏర్పాటు చేశారు&period;&excl; ఇక్క‌à°¡à°¿ నుండే దేశ విదేశాల‌కు ఇండియాకు à°®‌ద్య దూరాన్ని కొలుస్తారు&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts