information

టాబ్లెట్ లపై మధ్యలో గీత ఎందుకు ఉంటుందో మీకు తెలుసా.. దాని వెనుక ఇంత కథ ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో మనం తినే ఫుడ్ రీత్యా కాని&comma; వాతావరణంలోని కలుషితం వల్ల కానీ చాలా మంది చిన్నతనంలోనే అనారోగ్యం బారిన పడుతున్నారు&period; అనేక రోగాలు తెచ్చుకొని మందులతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు&period; కానీ పూర్వకాలంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనీసం వంద సంవత్సరాలు అయిన వారు బతికి ఉండే వారు&period; మోకాళ్లనొప్పులు అనేవి వారికి ఉండేవికావు&period; అసలు టాబ్లెట్లు అనే విషయమే వారు ఎరుగరు&period; కానీ ప్రస్తుత ప్రాశ్చాత్య కాలంలో&comma; ఎన్నో హాస్పిటల్&comma; మెడికల్ షాపులు పడ్డాయంటే కారణం మన రోగాలు&period; ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా మనం వైద్యుని సంప్రదించి టాబ్లెట్లు రాయించుకుంటాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67306 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tablets&period;jpg" alt&equals;"do you know why tablets have these lines " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే డాక్టర్ రాసిన టాబ్లెట్ పై కొన్ని రకాల డిజైన్స్ ఉంటాయి&period; అవేంటో ఓ సారి తెలుసుకుందాం&period;&period;&quest; టాబ్లెట్ యొక్క క్యాప్సిల్స్ పైన రెడ్ కలర్ లైన్ ని మీరు చూసే ఉంటారు&period; కానీ దీని అర్థం చాలామందికి తెలియదు&period; ఈ లైన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది&period; అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; విషయంలోకి వెళితే&period;&period;ఏ టాబ్లెట్ క్యాప్సిల్ పైన ఇలాంటి రెడ్ లైన్ వుంటుందో ఆ టాబ్లెట్స్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకూడదని అర్థం&period; ఎందుకంటే ఇవి చాలా పవర్ ని కలిగి ఉంటాయి&period; డాక్టర్ సలహా ఉంటేనే వీటిని కొనుక్కోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫార్మసీ వాళ్ళు ఒకవేళ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి రెడ్ లైన్ ఉన్న క్యాప్సిల్స్ ను గనుక మీకు ఇస్తే వాటిని తీసుకోకండి&period; ఒకవేళ తీసుకుంటే కనుక డాక్టర్ ని సంప్రదించి వాటిని వేసుకోండి&period; మామూలుగా అయితే ఏ ఫార్మసీ లో అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళితే ఇలాంటి మెడిసిన్స్ ని ఇవ్వరు&period; అలాగే టాబ్లెట్ల పైన లైన్ లను మీరు చూసే ఉంటారు&period; ఈ లైన్ వల్ల మీకు ఆ టాబ్లెట్ ఫుల్ డోస్ కావాలా లేక ఆఫ్ డోస్ సరిపోతుందా అనేది చూస్ చేసుకోవచ్చు&period; అంటే ఉదాహరణకు మీరు ఒక 500 మిల్లీగ్రాముల టాబ్లెట్ తీసుకున్నారనుకోండి&period; కానీ మీకు 250 మిల్లీగ్రాముల టాబ్లెట్ మాత్రమే అవసరమైనప్పుడు దాన్ని సగానికి విరిచి వేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts