information

నేష‌న‌ల్ హైవే ల‌కు…నెంబ‌రింగ్ ఎలా ఇస్తారో తెలుసా? ఇంట్ర‌స్టింగ్ టాపిక్!

<p style&equals;"text-align&colon; justify&semi;">హైద్రాబాద్ టు విజ‌à°¯‌వాడ‌…N&period;H-9 అని గ‌తంలో ఉండేది&period;&period;ఇప్పుడు దాన్ని N&period;H-65 గా మార్చారు&period;&quest; ఎందుకు &quest; ఏమిటి&quest; ఎలా &quest; అని à°¨‌న్ను నేను ప్ర‌శ్నించుకొని శోధించుకున్న à°¤‌ర్వాత తెల్సిన విష‌యాన్ని మీతో పంచుకుంటున్న‌&period;&excl;&period; ఈ నెంబ‌ర్ మార్పు 2010 ఏప్రిల్ 28 à°¨ జ‌రిగింది&period; రోడ్ల‌ను గుర్తించ‌డంలో గంద‌à°°‌గోళం లేకుండా…&period; సింపుల్ గా గుర్తించేందుకు అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిసింది&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోడ్ల‌కు నెంబ‌రింగ్ ఎలా ఇస్తారు&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోడ్ల‌కు…&period;&period;à°ª‌à°¡‌à°®‌à°° టు తూర్పు&comma; ఉత్త‌రం టు à°¦‌క్షిణం ను నెంబ‌రింగ్ ఇస్తారు&period; à°ª‌à°¡‌à°®‌à°° నుండి తూర్పు కు వెళ్ళే à°°‌à°¹‌దారుల‌కు…బేసి సంఖ్య‌ను……&period; ఉత్త‌రం నుండి à°¦‌క్షిణం కు వెళ్ళే à°°‌à°¹‌దారుల‌కు à°¸‌à°°à°¿ సంఖ్య‌ను పెడ‌తారు&period; à°ª‌à°¡‌à°®‌à°° నుండి తూర్పుకు…&period;1&comma; 3&comma; 5&comma; 7&comma; 9&comma;…&period;&period;&lpar; N&period;H-1- జ‌మ్మూ కాశ్మీర్&period;&comma; N&period;H-87 à°¤‌మిళ‌నాడు&period;&rpar; ఉత్త‌రం నుండి à°¦‌క్షిణం కు…2&comma; 4&comma; 6&comma; 8……&period;&period; &lpar;NH-2 నార్డ్- ఈస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా…&period;&period;NH-68 రాజ‌స్థాన్ – గుజ‌రాత్&period;&excl; మేజ‌ర్ à°°‌à°¹‌దారులు…&period; 1 డిజిట్&comma; 2 డిజిట్ నెంబ‌ర్స్ నే క‌లిగి ఉంటాయి&period; త్రి డిజిట్ నెంబ‌ర్స్ ఉన్న నేష‌à°¨‌ల్ హైవేస్ ను… ఆఫ్ షూట్ హైవేలు అంటారు&period; ఇవి పెద్ద హైవేస్ కు అనుసందానంగా ఉంటాయి&period; ఉదాహ‌à°°‌à°£‌కు…&period; 102&comma; 202&comma; 302…&period;&period;అంటే…ఇందులో చివ‌à°°à°¿ రెండు అంకెలు…&period;ఓ పెద్ద జాతీయ à°°‌à°¹‌దారిని ఇండికేడ్ చేస్తాయి&period; అంటే…&period;ఈ నెంబ‌ర్ à°°‌à°¹‌దారులు&period;&period;2 à°µ నెంబ‌ర్ జాతీయ à°°‌à°¹‌దారికి అనుసంధానంగా ఉండేవ‌న్న మాట‌&excl;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89742 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;national-highway&period;jpg" alt&equals;"how numbering will be given to national high ways " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే గాక‌…966A&comma; 527B అనే నెంబ‌ర్స్ కూడా ఉంటాయి…దీని మీనింగ్ ఏంటంటే……&period; 966A&comma; 66 అనే జాతీయ à°°‌à°¹‌దారి యొక్క à°¸‌ఫిక్స్ à°°‌హదారి అని అర్థం&period;&excl; సింపుల్ గా… N&period;H-1 …&period;&period;à°ª‌à°¡‌à°®‌à°° నుండి తూర్పుకు వెళ్ళే à°°‌à°¹‌దారి&period; NH-68…&period;&period;ఉత్త‌రం నుండి à°¦‌క్షిణం NH-102…&period; ఉత్త‌రం నుండి à°¦‌క్షిణం వెళ్లే ప్ర‌ధాన à°°‌à°¹‌దారికి అనుసంధానమైన à°°‌à°¹‌దారి &lpar; ఆఫ్ షూట్ à°°‌à°¹‌దారి&rpar; NH-966A&comma; NH-527B…&period;ఉత్త‌రం నుండి à°¦‌క్షిణం వెళ్లే ప్ర‌ధాన à°°‌à°¹‌దారికి à°¸‌ఫిక్స్ à°°‌à°¹‌దారి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts