information

ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలా..? అయితే మీకు శుభవార్త..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి&period; ఆధార్ కార్డు ఎన్నో వాటికి ప్రూఫ్ కింద పనికొస్తుంది&period; బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం మొదలు అనేక వాటికి ఆధార్ తప్పనిసరి&period; అయితే&comma; ఆధార్ కార్డు ని ఫ్రీగా అప్డేట్ చేసుకునే గడువుని పెంచారు&period; ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే డిసెంబర్ 14&comma; 2024లోగా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది&period; మీరు మీ ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలని అనుకుంటే UIDAI అధికారిక పోర్టల్ లోకి వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బయోమెట్రిక్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు&period; ఫ్రీగానే ఆ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు&period; మీరు మీ వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకుంటే&period;&period; మీకు సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్డేట్ చేయొచ్చు&period; కేంద్ర ప్రభుత్వం అందించిన 12 అంకెల ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53075 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;aadhar-update&period;jpg" alt&equals;"if you want to update aadhar then good news for you " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివిధ రకాల సేవలను పొందడానికి మొదలు ప్రభుత్వ స్కీముల వరకు ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది&period; ఆధార్ కార్డు లేకపోతే చాలా సేవలకు అంతరాయం కూడా కలుగుతుంది&period; ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడం వలన ఆధార్ కార్డు దుర్వినియోగం అవ్వకుండా ఉంటుంది&period; ఆధార్ కార్డు జారీ చేసే పదేళ్లకు పైనే అవుతుంది&period; అలాంటప్పుడు అప్డేట్ చేసుకోవడం ముఖ్యం&period; పిల్లలకు 15 ఏళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts