information

టోల్ గేట్ వ‌ద్ద ఈ రెండు సంద‌ర్భాల్లో టోల్ చెల్లించాల్సిన ప‌నిలేదు. అవేంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త‌గా నిర్మించిన లేదా నిర్మించ‌బోయే జాతీయ à°°‌à°¹‌దారుల‌పై టోల్ టాక్స్ వేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే&period; ఈ క్ర‌మంలో అలాంటి రోడ్ల‌పై ఎవరు వెళ్లినా టోల్ టాక్స్ క‌ట్టాల్సిందే&period; అయితే దానికి కొంద‌రికి మాత్రం మిన‌హాయింపు ఉంటుంది&period; ఎమ్మెల్యే&comma; ఎంపీ&comma; మంత్రి&comma; ముఖ్య‌మంత్రి&comma; ప్ర‌ధాని&comma; గ‌à°µ‌ర్న‌ర్‌&comma; రాష్ట్ర‌à°ª‌తి&comma; న్యాయ‌మూర్తులు… ఇలా చెబుతూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది&period; ఇక వీరు à°¤‌ప్ప ఎవ‌రైనా టోల్ టాక్స్ క‌ట్టి తీరాల్సిందే&period; సామాన్య జ‌నాలు అయితే టాక్స్ క‌ట్ట‌నిది టోల్ గేట్ దాట‌నివ్వ‌రు అక్క‌à°¡à°¿ సిబ్బంది&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; రెండు సంద‌ర్భాల్లో మాత్రం సామాన్యులు కూడా టోల్ క‌ట్టాల్సిన à°ª‌నిలేదు&period; అది ఎప్పుడంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టోల్ గేట్ నుంచి 200 మీట‌ర్ల à°µ‌à°°‌కు ట్రాఫిక్ జామ్ అయితే&comma; అందులో ఉన్న‌వారు టోల్ చెల్లించాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; టోల్ క‌ట్ట‌కుండానే గేట్ దాటి వెళ్ల‌à°µ‌చ్చు&period; ఇక టోల్ గేట్ నుంచి కొద్ది దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది&period; ఆ లైన్‌కు అవ‌à°¤‌à°² ఎవ‌రైనా 5 లేదా అంత‌క‌న్నా ఎక్కువ నిమిషాల పాటు వేచి ఉన్న‌ట్ట‌యితే వారు కూడా టోల్ క‌ట్టాల్సిన à°ª‌నిలేదు&period; నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89232 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;toll-gate&period;jpg" alt&equals;"you need not to pay toll in these two situations " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండు రూల్స్‌ను సంబంధిత మంత్రిత్వ శాఖ గ‌తంలో ఎప్పుడో ప్ర‌వేశ‌పెట్టింది&period; కానీ వీటి గురించి చాలా మందికి తెలియ‌దు&period; క‌నుక మీరు కూడా ఎప్పుడైనా పైన చెప్పిన రెండు సంద‌ర్భాల్లో టోల్ గేట్ à°µ‌ద్ద ఉంటే అప్పుడు టోల్ చెల్లించ‌కండి&period; ఒక వేళ టోల్ గేట్ సిబ్బంది వాదిస్తే రూల్స్ క‌చ్చితంగా చెప్పండి&period; అంతేకానీ… అన‌à°µ‌à°¸‌రంగా టోల్ బాదుడుకు గురి కాకండి&period; ఈ విష‌యాన్ని అంద‌రికీ షేర్ చేయండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts