inspiration

పదిలో అత్తెసరు మార్కులు.. ప్రిలిమ్స్ లో పది సార్లు ఫెయిల్ అయినా కూడా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సాధారణ విధ్యార్థి ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవ్వుతున్నాడంటే అందరూ ఎందుకురా అని ఈజీగా హేళన చేస్తారు&period; ఎందుకంటే డిగ్రీ వరకు ఏదో పాస్‌ మార్కులు సంపాదించుకున్నవాడు ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వడం అంటే అంత ఈజీ కాదు&period; చిన్న చిన్న కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపరైతే బెటర్‌ కదా అని అంతా సలహలిచ్చేస్తారు&period; కానీ అతడు మాత్రం కష్టతరమైన సివిల్స్‌ ఎగ్జామ్‌నే ఎంచుకున్నాడు&period; అయితే అతడు అందులో సక్సస్‌ అయ్యాడా అంటే&period; బిహార్‌కి చెందిన అవనీష్‌ శరణ్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు&period; అతడు చదువులో అంత మెరిట్‌ విద్యార్థి కాదు&period; పదోతరగతిలో జస్ట్‌ 44&period;7&percnt; అత్తెసరు మార్కులతో పాసయ్యాడు&period; ఇక ఇంటర్‌&comma; గ్రాడ్యుయేషన్‌లలో కూడా జస్ట్‌ కొద్దిపాటి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో పాసయ్యాడంతే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాను సాధారణ విద్యార్థినే అని తెలిసి కూడా యూపీఎస్సీ లాంటి పెద్ద లక్ష్యాన్ని చేధించాలని పెట్టుకోవడం విశేషం&period; ఏ మాత్రం తన వల్ల అవుతుందా&period;&period;&quest; అనే అనుమానానికి తావివ్వకుండా ప్రయత్నించేందుకు సిద్ధమయ్యాడు&period; పోనీ అలా అని విజయం అంత ఈజీగా వరించిందా అంటే లేదు&period; అయితే ఇక్కడ అవనీష్‌ జస్ట్‌ రాష్ట్రంలో నిర్వహించే కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్‌ చూస్తే నోట మాటరాదు&period; ఒకటి&comma; రెండు&period;&period; మూడు సార్లు కాదు ఏకంగా పదిసార్లు రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్స్‌ ప్రిలిమ్స్‌లో పెయిల్‌ అయ్యాడు&period; అయినా సరే ఏదో తెలియని మొండి పట్టుదల&comma; ఎలాగైన సాధించాలన్న కసి&period;&period; అతడిని సివిల్స్‌కి ప్రిపేరయ్యేలా పురిగొల్పింది&period; ఆ పట్టుదలే అతడిని అందర్నీ షాక్‌కి గురిచేసేలా అద్వితీయమైన విజయాన్ని అందుకునేలా చేశాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78680 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;avaneesh&period;jpg" alt&equals;"do you know this normal student passed in civils " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టేట్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో నెగ్గుకురాలేని వ్యక్తి ఏకంగా యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్‌ ఇండియా 77à°µ ర్యాంకు సాధించగలిగాడు&period; అతడు రెండో ప్రయత్నంలో ఈ ఘన విజయాన్ని అందుకున్నాడు&period; తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి నిష్క్రమించాడు&period; అలా అతను 2009లో ఐఏఎస్‌ అయ్యి&period;&period; సామాన్య విద్యార్థి కూడా అద్భుతమైన సక్సస్‌ని అందుకోగలడని ప్రూవ్‌ చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం అవనీష్‌ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు&period; మన సామర్థ్యం తక్కువే అని అయినా&period;&period;ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించిన తెగువ ఉంటే&period;&period;సామాన్యుడు సైతం అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోగలా సత్తాని సొంతం చేసుకోగలడు అని నిరూపించాడు&period; ఎందరికో కనువిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలిచాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts