food

మొకాళ్ళ నొప్పులకు ఖచ్చితమైన్ ఫలితాన్ని ఇచ్చె గృహ చికిత్స వుందా?

అమెజాన్ లో gond for ladoo అని ,200gms 199 rs కి వుంది నేను చెక్ చేసి ఈ msg పెడుతున్నా, లేదా ఆయుర్వేదం shop లో gond అని అడిగినా ఇస్తారు ఇది100 gms 100/120 rs వుంటుంది ప్రాంతాన్ని బట్టి, నేను వాడాను చాలా మందికి చెప్పాను. వాళ్ళు వాడి తగ్గాయి అని చెప్పారు, నాకైతే బాగా రిజల్ట్ వచ్చింది మధ్యలో మానేసాను, మళ్ళీ మొదలుపెట్టాను, gond కటిరా అని కొంచెం పెద్దసైజు వున్నది ఇస్తారు అది బాదం జిగురు.

దాన్ని చలువ చేయడానికి వాడుతారు చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని కొని తెచ్చుకోండి. ఇది 100 gm 80/90 rs వుండవచ్చు ఆన్లైన్ లో ఎక్కువే వుంటుంది అమెజాన్ లో రెండు available ఉన్నాయి చూసుకుని order చేసుకోండి . తుమ్మాజిగురు నే gond అని, బాదం జిగురుని gond katira అంటారు దీన్ని నీళ్లలో నానబెట్టి తాగితే చలువ చేస్తుంది సమ్మర్ లో వాడుతారు.

have you tried gond laddu for knee pains

నార్త్ లో gond లడ్డు చేస్తారు చాలా బాగున్నాయి . నాకు దీని గురుంచి 2015 నవంబర్ లో తెలిసింది అప్పటి నుంచి 3years వాడాను , తరువాత అప్పుడపుడు వాడుతు వున్నాను, ఇప్పటికి నేను కింద కూర్చుని లేవగలను.

Admin

Recent Posts