lifestyle

Angry : కోపంతో ఎవ‌రైనా అరుస్తున్నారా..? వారి నోట్లో కొంత చ‌క్కెర పోయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Angry &colon; కోపం అనేది చాలా మందికి à°µ‌చ్చే ఓ à°¸‌హజ సిద్ధ‌మైన చర్య‌&period; కొంద‌రికి à°ª‌ట్ట‌రానంత కోపం à°µ‌స్తే కొంద‌రికి à°µ‌చ్చే కోపం సాధార‌ణంగానే ఉంటుంది&period; దాన్ని ఎలాగైనా వారు అణ‌చుకుంటారు&period; కానీ ఇంకా కొందరు ఉంటారు&period;&period; అలాంటి వారికి కోపం à°µ‌స్తే à°ª‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి&period; అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియ‌దు&period; తిడ‌తారు లేదంటే కొడ‌తారు&period; ఇంకొంద‌రు à°¤‌à°® à°¦‌గ్గ‌à°° అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు&period; ఈ క్ర‌మంలో అలాంటి వారికి à°µ‌చ్చే కోపం ఓ à°ª‌ట్టాన à°¤‌గ్గ‌దు&period; దీంతో వారిని చూసే వారికి ఏం చేయాలో అర్థం కాదు&period; అయితే అందుకు ఓ à°ª‌రిష్కారం ఉందండోయ్‌&period; ఏంటి&period;&period;&quest; అంటారా&period;&period;&quest; అదేంటో మీరే చ‌దివి తెలుసుకోండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రికైనా à°ª‌ట్ట రానంత కోపం à°µ‌స్తే వెంట‌నే వారి నోట్లో కాస్తంత చ‌క్కెర పోయాలట‌&period; దీంతో వారి కోపం ఇట్టే à°¤‌గ్గిపోతుంద‌ట‌&period; ఇది మేం చెబుతోంది కాదు&period; à°ª‌లువురు సైంటిస్టులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేలిన నిజం&period; ఓహియో స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన à°ª‌లువురు à°ª‌రిశోధ‌కులు చ‌క్కెర‌కు&comma; కోపానికి à°®‌ధ్య ఉన్న సంబంధాన్ని ఇటీవ‌లే క‌నుగొన్నారు&period; అదేమిటంటే&period;&period; ఎవ‌రికైనా కోపం à°µ‌చ్చిన‌ప్పుడు దాన్ని అణ‌చుకోవాలంటే వారికి అధిక మొత్తంలో à°¶‌క్తి కావ‌ల్సి à°µ‌స్తుంద‌ట‌&period; అందుకు à°¶‌రీరంలో గ్లూకోజ్ బాగా అవ‌à°¸‌రం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59626 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;angry&period;jpg" alt&equals;"if somebody angry on you then put some sugar in their mouth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో అలా à°¶‌రీరానికి గ్లూకోజ్ ఇచ్చేందుకు చ‌క్కెర తినాలి&period; చ‌క్కెర‌లో బాగా క్యాల‌రీలు&comma; గ్లూకోజ్ ఉంటాయి క‌దా&period; అవి వెంట‌నే à°¶‌రీరంలో చేరి ఆ వ్య‌క్తికి కావ‌ల్సిన à°¶‌క్తిని అందిస్తాయి&period; దీంతో వారి కోపం ఇట్టే à°¤‌గ్గుతుంద‌ట‌&period; దీన్ని పైన చెప్పిన యూనివ‌ర్సిటీ శాస్త్రవేత్తలు ధృవీక‌రించారు&period; అయితే చ‌క్కెర అందుబాటులో లేక‌పోతే చ‌క్కెర క‌లిపిన పానీయం లేదా చ‌క్కెర క‌లిపిన నిమ్మ‌కాయ నీళ్లు వంటివి తాగ‌à°µ‌చ్చ‌ట‌&period; అలా చేసినా కోపం అదుపులోకి à°µ‌స్తుంద‌ట‌&period; ఇంకెందుకాల‌స్యం à°®‌à°°à°¿&period;&period;&excl; మీ చుట్టూ అలా కోపం బాగా à°µ‌చ్చే వారు ఎవ‌రైనా ఉంటే వారి నోట్లో ఓ గుప్పెడు చ‌క్కెర పోసేయండి&period;&period; దాంతో à°µ‌చ్చే ఫలితం మీరే చూస్తారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts