mythology

క‌ర్ణుడి గురించి పూర్తి క‌థ మీకు తెలుసా..? ఆయ‌న స‌హ‌జ‌సిద్ధంగా క‌వ‌చ కుండ‌లాల‌తో ఎందుకు జ‌న్మించాడంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కర్ణుడు&period;&period; కుంతీదేవికి పుట్టలేదు&period; కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుని కనలేదు&period; కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు&&num;8230&semi; అంతే&period; కన్యగా ఉన్న కుంతికి&period;&comma; దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం సంతాన సాఫల్య మంత్రం&period; ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే&comma; ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు&period; ఆ మంత్ర ప్రభావం అలాంటిది&period; ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే&period;&period;కర్ణుడు&comma; కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది&period; ఇక విషయంలోకి వెళితే&&num;8230&semi;&period; పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు&period; వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు&period; అప్పటినుంచి వాడికి సహస్రకవచుడు అనే పేరు స్థిరపడిపోయింది&period; ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా భయపడకండి&period;&period;నేను నర&comma; నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను&period; వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు&period; అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపాడు&period; హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు&period; నర రూపం నరునిగానూ&period;&comma; సింహ రూపం నారాయణునిగా ధర్ముని కుమారులుగా జన్మించాడు&period; వారే నర&comma; నారాయణులు&period; వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు&comma; విరాగులు&period; అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు&period; ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది&period; ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెళుతూ&period;&period; నర&comma; నారాయణులను చూసి&comma; వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి&period;&period;తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి&quest; వీరెవరో కపట తాపసులైయుండవచ్చు అని భావించి వారికి తపోభంగం గావించి&comma; వారిని యుద్ధానికి ఆహ్వానించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89031 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;karna&period;jpg" alt&equals;"what is the story of karna and why he born with kavach and kundala " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారిమద్య భీకరయుద్ధం జరిగింది&period; ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి&comma; ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు&period; శ్రీహరి ప్రత్యక్షమై ప్రహ్లాదా&period;&period; నర నారాయణులు నా అంశతో జన్మించినవారు&period; వారిని నీవు గెలవలేవు అని చెప్పాడు&period; ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర&comma; నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు&period; నర&comma;నారాయణుల తపస్సు కొనసాగుతోంది&period; వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి&comma; వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు&period; వారు తమ రూప&comma; వయో&comma; నృత్య&comma; గానాలతో నర&comma; నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు&period;&period; కానీ&comma; ఫలితం శూన్యం&period; అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి&comma; మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు&period; ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి అని తన తొడమీద చరిచాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ&comma; అద్భుత సౌందర్యరాశి జన్మించింది&period; తన ఊరువుల&lpar;తొడల&rpar; నుంచి పుట్టిన ఆ సుందరికి ఊర్వసి అని పేరు పెట్టి&comma; ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ&comma; ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి అని చెప్పి వారిని పంపాడు&period; మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర&comma;నారాయణులను క్షమించమని వేడుకున్నాడు&period; నర&comma; నారాయణుల తపస్సు కొనసాగతుంది&period; ఆ సమయంలో వరగర్వాంధుడైన సహస్రకవచుడు వారిదగ్గరకు వచ్చి&comma; వారిని యుద్ధానికి ఆహ్వానించాడు&period; అప్పుడు నారాయణుడు అతనితో రాక్షసేశ్వరా&period;&period;నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది&period; కానీ&comma; మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు&period; కనుక&comma; మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు&period; అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు&period; ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అన్నాడు&period; సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89030" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;karna-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నరుడు తపస్సు చేస్తున్నాడు&period; నారాయణుడు యుద్ధానికి దిగాడు&period; యుద్ధం భీకరంగా సాగుతోంది&period; అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు&period; అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా&comma; నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు&period; మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు&period; ఇలా నర&comma; నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు&period; ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం&period; అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి&comma; యుద్దరంగం వదిలి&comma; పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు&period; అప్పుడు సూర్యుడు కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను&period;&comma; నర&comma; నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను అన్నాడు&period; సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు&period; కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు&period;&comma; ఆ సహస్రకవచునే&period;&period; పసిబిడ్డగా మార్చి&comma; కుంతి చేతికి అందించాడు&period; అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు&period; ఆ కర్ణుని సంహరించడానికే నర&comma; నారాయణులిరువురూ&period;&period; కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts