Kullad Lassi : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే ఈ డ్రింక్‌ను ఇలా చేయండి.. చ‌ల్లద‌నం, శ‌క్తిని ఇస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kullad Lassi &colon; కుల్ల‌డ్ à°²‌స్సీ&period;&period; పెరుగుతో చేసే ఈ à°²‌స్సీ చాలా రుచిగా ఉంటుంది&period; ఇది ఎక్కువ‌గా à°®‌à°¨‌కు వేస‌వి కాలంలో రోడ్ల à°ª‌క్క‌à°¨ à°²‌భిస్తూ ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతూ ఉంటారు&period; దీనిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి వేడి నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే ఈ లస్సీని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఈ à°²‌స్సీని à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ కుల్ల‌డ్ à°²‌స్సీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుల్ల‌డ్ à°²‌స్సీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌టిక బెల్లం పొడి &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; రోజ్ వాట‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; పాల మీగ‌à°¡ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38758" aria-describedby&equals;"caption-attachment-38758" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38758 size-full" title&equals;"Kullad Lassi &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ బండ్ల‌పై à°²‌భించే ఈ డ్రింక్‌ను ఇలా చేయండి&period;&period; చ‌ల్లద‌నం&comma; à°¶‌క్తిని ఇస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kullad-lassi&period;jpg" alt&equals;"Kullad Lassi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38758" class&equals;"wp-caption-text">Kullad Lassi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుల్ల‌డ్ à°²‌స్సీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని బాగా చిల‌కాలి&period; à°¤‌రువాత ఇందులో à°ª‌టిక బెల్లం పొడి&comma; పాలు&comma; రోజ్ వాట‌ర్ వేసి à°®‌రోసారి బాగా చిల‌కాలి&period; à°¤‌రువాత ఐస్ క్యూబ్స్ వేసి à°®‌రోసారి బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఈ కుల్ల‌డ్ ను à°®‌ట్టి గ్లాస్ లో పోసుకుని పైన పాల మీగ‌డను వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై రోజ్ సిర‌ప్ ను&comma; à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ ను&comma; టూటీ ఫ్రూటీని చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కుల్ల‌డ్ à°²‌స్సీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని తాగ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts