Mamidikaya Pappu : ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో ప‌ప్పు.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mamidikaya Pappu &colon; à°ª‌చ్చిమామిడి కాయ‌à°²‌ను చూడ‌గానే à°®‌à°¨‌లో చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి&period; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°®‌నం ఎక్కువ‌గా à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను ఉప్పు&comma; కారంతో క‌లిపి నేరుగా తిన‌డం లేదా ఏడాదికి à°¸‌రిపోయేలా మామిడి కాయ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌డం వంటివి చేస్తూ ఉంటాం&period; కొంద‌రు మామిడి కాయ‌à°²‌తో à°ª‌ప్పును కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌తో à°¤‌యారు చేసే à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌తో à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13206" aria-describedby&equals;"caption-attachment-13206" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13206 size-full" title&equals;"Mamidikaya Pappu &colon; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌తో à°ª‌ప్పు&period;&period; ఇలా చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;mamidikaya-pappu&period;jpg" alt&equals;"Mamidikaya Pappu cook in this way for perfect taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13206" class&equals;"wp-caption-text">Mamidikaya Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి కాయ à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చి మామిడి కాయ &&num;8211&semi; 1 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; నూనె- 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 4 లేదా 5&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గినన్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామాడి కాయ à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మామిడి కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పు&comma; మామిడి కాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చి మిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి&period; à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°ª‌ప్పు ఉడికిన à°¤‌రువాత మూత తీసి గంటెతో à°ª‌ప్పును కొద్దిగా మెత్త‌గా చేసుకుని à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°¤‌రిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి కాగాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండు మిర్చి వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగాక కారం వేసి క‌లిపి ఒక నిమిషం పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్‌ చేసుకోవాలి&period; ఇలా చేసుకున్న తాళింపును ముందుగా ఉడికించి పెట్టుకున్న à°ª‌ప్పులో వేసి క‌లుపుకోవాలి&period; ఇప్ప‌డు కుక్క‌ర్ ను స్టవ్ మీద పెట్టి à°ª‌ప్పును à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడి కాయ à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నంతో ఈ à°ª‌ప్పును తింటే చాలా రుచిగా ఉంటుంది&period; మామిడి కాయలు à°®‌à°¨‌కు వేస‌విలో మాత్ర‌మే à°²‌భిస్తాయి&period; క‌నుక మామిడి కాయల‌ను à°µ‌రుగులుగా చేసి కూడా ఇలా à°ª‌ప్పులా చేసుకోవ‌చ్చు&period; వివిధ à°°‌కాల ఆకు కూర‌à°²‌తో à°ª‌ప్పును à°¤‌యారు చేసేట‌ప్పుడు కూడా à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది&period; à°¶‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో à°ª‌చ్చి మామిడి కాయ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°ª‌చ్చి మామిడి కాయ‌లో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ కె వంటి విట‌మిన్స్ అధికంగా ఉంటాయి&period; వీటిల్లో ఉండే ఫైబ‌ర్ కాలేయాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జీర్ణ à°¶‌క్తిని&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంతోపాటు&comma; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; దంతాల à°¸‌à°®‌స్య‌ను తొలగించ‌డంలో కూడా à°ª‌చ్చి మామిడి కాయలు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts