Radhe Shyam Movie Review : రాధేశ్యామ్ మూవీ రివ్యూ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Radhe Shyam Movie Review &colon; ప్రేక్ష‌కులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చేసింది&period; ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌à°² కావ‌ల్సి ఉంది&period; కానీ అనేక కార‌ణాల à°µ‌ల్ల వాయిదా à°ª‌డుతూ à°µ‌చ్చింది&period; ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది&period; గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా అద్భుతమైన థ్రిల్ల‌ర్ à°²‌వ్ స్టోరీ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు&period; ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌&comma; సాంగ్స్‌&comma; ట్రైల‌ర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి&period; దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి&period; అయితే రాధేశ్యామ్ ఆ అంచ‌నాల‌ను అందుకుందా &quest; సినిమా ఎలా ఉంది &quest; అస‌లు క‌à°¥ ఏమిటి &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11021" aria-describedby&equals;"caption-attachment-11021" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11021 size-full" title&equals;"Radhe Shyam Movie Review &colon; రాధేశ్యామ్ మూవీ రివ్యూ&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;radhe-shyam-review&period;jpg" alt&equals;"Radhe Shyam Movie Review Prabhas Pooja Hegde " width&equals;"1200" height&equals;"864" &sol;><figcaption id&equals;"caption-attachment-11021" class&equals;"wp-caption-text">Radhe Shyam Movie Review<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్ర‌మాదిత్య &lpar;ప్ర‌భాస్‌&rpar; à°¹‌స్త సాముద్రికంలో ఆరితేరిన నిపుణుడు&period; అత‌ను à°¸‌త్య‌రాజ్ à°¦‌గ్గ‌à°° ఆ విద్య‌ను నేర్చుకుంటాడు&period; అత‌ను చెప్పిన‌వి చెప్పిన‌ట్లు జ‌రుగుతుంటాయి&period; à°¤‌రువాత అత‌ను ఇండియా నుంచి విదేశాల‌కు వెళ్తాడు&period; అక్క‌à°¡ ఓ సంద‌ర్భంలో ప్రేర‌à°£ &lpar;పూజా హెగ్డె&rpar;ను చూసి ప్రేమ‌లో à°ª‌à°¡‌తాడు&period; అయితే అందరి à°­‌విష్య‌త్తు ముందుగానే ఊహించి చెప్పే విక్ర‌మాదిత్య&period;&period; తాను ప్రేమించిన ప్రేర‌à°£ గురించి&comma; à°¤‌à°¨ జీవితం గురించి కూడా కొన్ని విష‌యాల‌ను ముందుగానే రాసుకుంటాడు&period; అయితే ఆ విష‌యాలు ఏమిటి &quest; వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏర్ప‌డ్డాయి &quest; చివ‌à°°‌కు వారిద్ద‌రూ క‌లుస్తారా &quest; క‌à°¥ సుఖాంతం అవుతుందా &quest; విషాద ముగింపు ఉంటుందా &quest; అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే&period;&period; సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¨‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఇందులో అంద‌రూ à°¤‌à°® పాత్ర‌à°² à°ª‌రిధుల మేర బాగానే à°¨‌టించారు&period; ప్ర‌భాస్‌&comma; పూజా హెగ్డెల కెమిస్ట్రీ చాలా బాగుంటుంది&period; ప్ర‌భాస్ à°¤‌ల్లిగా భాగ్య‌శ్రీ‌&comma; ఒక పాత్ర‌లో జ‌గ‌à°ª‌తి బాబు బాగానే à°¨‌టించారు&period; ఇక సినిమాలోని లొకేష‌న్స్ చాలా బాగుంటాయి&period; అంద‌రూ ఈ సినిమాను ఫారిన్‌లో తీశార‌ని అనుకుంటారు&period; కానీ కాదు&period;&period; à°®‌à°¨ à°¦‌గ్గ‌రే 100కు పైగా సెట్స్ వేసి తీశారు&period; క‌నుక విదేశాల్లో ఉన్న అనుభూతి క‌లుగుతుంది&period; ఈ విష‌యంలో మేక‌ర్స్ చాలా à°¸‌క్సెస్ సాధించార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా à°²‌వ్ నేపథ్యం ఉన్న మూవీ అయిన‌ప్ప‌టికీ ఇందులో సైన్స్‌&comma; జ్యోతిష్యం వంటి అంశాలను చొప్పించారు&period; అందువ‌ల్ల సినిమా ఆద్యంతం à°¸‌స్పెన్స్‌గా కొనసాగుతుంది&period; ఇత‌రుల à°­‌విష్య‌త్తును ముందుగానే చెప్పేసే విక్ర‌మాదిత్య à°­‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ఈ సినిమాలో చ‌క్క‌గా చూపించారు&period; ఈ పాయింట్ ప్రేక్ష‌కుల‌కు బాగా à°¨‌చ్చుతుంది&period; మొత్తంగా చెప్పాలంటే&period;&period; రాధేశ్యామ్‌తో ప్ర‌భాస్ à°®‌ళ్లీ హిట్ కొట్టిన‌ట్లు అనిపిస్తుంది&period; ఈ సినిమాను థియేట‌ర్ల‌లో ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts