Rasam Annam : హోట‌ల్స్‌లో అందించే ర‌సం అన్నం.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rasam Annam &colon; సాధార‌ణంగా à°®‌à°¨‌కు రెస్టారెంట్ల‌లో అనేక à°°‌కాల వెజ్‌&comma; నాన్ వెజ్ వంట‌కాలు à°²‌భిస్తుంటాయి&period; వెజ్ వంట‌కాల్లో à°°‌సం అన్నం కూడా ఒక‌టి&period; ఈ à°®‌ధ్య కాలంలో చాలా మంది దీన్ని à°µ‌డ్డిస్తున్నారు&period; à°°‌సం అన్నం వాస్త‌వానికి ఎంతో టేస్టీగా ఉంటుంది&period; అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు&comma; ఇంట్లోనే ఎంతో రుచిగా à°°‌సం అన్నంను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇందుకు పెద్ద‌గా శ్రమించాల్సిన à°ª‌ని కూడా లేదు&period; ఇక à°°‌సం అన్నంను ఎలా à°¤‌యారు చేయాలో&comma; ఇందుకు ఏమేం à°ª‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°°‌సం అన్నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; అర క‌ప్పు&comma; కందిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెస‌à°° à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; à°°‌సం పొడి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° స్పూన్‌&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెబ్బ‌లు&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 2&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; నాలుగైదు&comma; చింత‌పండు గుజ్జు &&num;8211&semi; రెండు పెద్ద టీస్పూన్లు&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47411" aria-describedby&equals;"caption-attachment-47411" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47411 size-full" title&equals;"Rasam Annam &colon; హోట‌ల్స్‌లో అందించే à°°‌సం అన్నం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;rasam-annam&period;jpg" alt&equals;"Rasam Annam recipe very tasty how to make this in telugu" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47411" class&equals;"wp-caption-text">Rasam Annam<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°°‌సం అన్నంను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం&comma; కందిప‌ప్పు&comma; పెస‌à°° à°ª‌ప్పుల‌ను విడివిడిగా పావుగంట‌పాటు నాన‌బెట్టుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ వెలిగించి కుక్క‌ర్ పెట్టి నూనె వేయాలి&period; అది వేడ‌య్యాక ఆవాలు&comma; ఎండు మిర్చి వేసి చిట‌à°ª‌ట‌à°®‌న్నాక ఇంగువ‌&comma; క‌రివేపాకులు వేయాలి&period; ఇందులోనే క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ట‌మాటా ముక్క‌లు వేసి రెండు&comma; మూడు నిమిషాలు ఉడికించాలి&period; దీనికి à°ª‌సుపు&comma; à°°‌సం పొడి జ‌à°¤ చేసి à°®‌రో 2 నిమిషాలు ఉడికించాలి&period; ఇప్పుడు నాన‌బెట్టిన బియ్యం&comma; కందిప‌ప్పు&comma; పెస‌à°° à°ª‌ప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; రెండున్న‌à°° క‌ప్పుల నీళ్లు పోయాలి&period; à°¤‌గినంత ఉప్పు&comma; చింత‌పండు గుజ్జును కూడా వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ మిశ్ర‌మం ఉడ‌క‌డం మొద‌à°²‌య్యాక మంట‌ను పెద్ద‌గా చేసి మూత పెట్టి మూడు&comma; నాలుగు విజిల్స్ à°µ‌చ్చేదాకా ఉడికించుకోవాలి&period; అంతే&period;&period; రుచిక‌à°°‌మైన à°°‌సం అన్నం రెడీ అవుతుంది&period; దీన్ని పుదీనా&comma; కొత్తిమీర చ‌ట్నీల‌తో తింటే&period;&period; రుచి అదిరిపోతుంది&period; అంద‌రూ దీన్ని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts