mythology

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ ధర్మంలో చాలా మంది దేవతలకి ప్రత్యేక శక్తి ఉంటుంది అలానే దేవుళ్ళకి దేవతలకి వారి సొంత సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి&period; శివుడి చేతిలో డమరుకం సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటాయి&period; అలానే కృష్ణుడి చేతిలో చూసుకున్నట్లయితే వేణువు ఉంటుంది వేణువు లోని మాధుర్యం ఇంత అంతా కాదు&period; శ్రీకృష్ణుడి కి వేణుని ఎవరిచ్చారు అనేది కూడా చాలా మందికి తెలియదు&period; విష్ణుమూర్తి భూమి పై జన్మించినప్పుడు వివిధ అవతారాలలో జన్మించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో భూమిపై జన్మించారు&period; ఒక రోజు శివుడు శ్రీకృష్ణుడి ని కలవాలని అనుకున్నారు&period; విష్ణువు శివుడు స్నేహం బాగా బలపడడంతో ప్రత్యేక బహుమతి ఇవ్వాలని ఈశ్వరుడు అనుకున్నారు&period; ఆ వేణువు ని ఇచ్చి పరమశివుని కానుక అని చెప్పారు&period; ఎల్లప్పుడూ తనతో పాటుగా ఈ బహుమతిని ఉంచుకోవాలని శివుడు కృష్ణుడితో చెప్పారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91097 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-krishna&period;jpg" alt&equals;"why lord sri krishna has flute in hands " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేణువు సుస్వరాయనాదం మాత్రమే కాదు మతపరమైన రక్షణకి చిహ్నం అని శివుడు నిర్ణయించారు&period; దధీచి ఎముకలతో చేసిన వేణువు అది&period; దధీచి మహర్షి లోక కళ్యాణం కోసం శరీరాన్ని త్యాగం చేశారు మహా శక్తి శరీరంలోని అన్ని ఎముకలని దానం చేశారని చెప్తారు&period; ఈ ఎముకలతో పినాక&comma; గాండీవ&comma; సారంగా అనే విల్లులని తయారు చేశారు ఆ ఎముకలని చూర్ణం చేసి వేణువుని చేశారు&period; శివుడు ఆ వేణువుని కృష్ణుడికి ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts