పోష‌ణ‌

ఈ పండ్ల‌ను తింటే మీ రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది.. రోగాలు త‌గ్గిపోతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది తమకు షుగర్ ఉంది పండ్లు తినొద్దని చెబుతారు&period; కానీ పండ్లు తింటే నిజంగా షుగర్ పెరుగుతుందా అంటే అది పండ్లను బట్టి ఉంటుంది&period; ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే పండు సీతాఫలం&period; ఇది ఒక సీజనల్ ఫ్రూట్&period; చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సీతాఫలంలో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీతాఫలంలో ఫైబర్&comma; పొటాషియం&comma; విటమిన్ బి 6 అధికంగా ఉంటాయి&period; డయాబెటిస్ ఉన్న వాళ్లు పండ్లను కూడా తినడానికి భయపడతారు&comma; అయితే సీతాఫలంలో ఉండేటువంటి షుగర్ మీ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను పెంచదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; అనేక అనారోగ్య సమస్యలని నయం చేయడానికి సీతాఫలం చాలా బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90911 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;jamun-fruit&period;jpg" alt&equals;"take these fruits in this season to increase your immunity " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటిపండు తినడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది&comma; హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది దాంతో పాటు అన్నిటి కంటే ముఖ్యమైనది అరటిపండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది&period; ఇది తింటే కూడా షుగర్ పెరగదని వైద్యులు చెబుతున్నారు&period; కాబట్టి బనానాను ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేరేడు పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి&period; ఇవి తింటే షుగర్ పెరుగదు&period; ఇదీ జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది&period; నేరేడు సీజనల్ పండు&period; సీజన్‎లో దొరికే పండ్లు తింటే చాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు&period; బత్తాయి&comma; నిమ్మతో శరీరానికి సీ విటమిన్ వస్తుంది&period; ఇవి తింటే రోగనిధోక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts