పోష‌ణ‌

ప‌చ్చి బఠానీల‌ను రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి బఠానీ అనేక రెసిపీస్ ని తయారు చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది&period; దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి లభిస్తాయి&period; దీనిలో ఫ్లేవనాయిడ్స్&comma; కెరోటినాయిడ్స్&comma; విటమిన్ ఏ&comma; విటమిన్ సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా దొరుకుతాయి&period; వీటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు&period; మరి ఒక లుక్ ఇప్పుడే వేసి దీని కోసం పూర్తిగా చూసేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి&period; వృద్ధాప్యంలో వచ్చే ఫైన్ లైన్స్ ను ఇది తొలగిస్తుంది&period; అలానే గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది&period; ఆర్థరైటిస్&comma; గుండె వ్యాధులు మరియు ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల్ని కూడా ఇది తగ్గిస్తుంది&period; పచ్చి బటాని లో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది&period; కాబట్టి ఇది పనికి బాగా సహాయ పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79700 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;green-peas&period;jpg" alt&equals;"what happens if you take green peas daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం తో పోరాడుతుంది&period; జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period; యాంటీ ఆక్సిడెంట్స్&comma; యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనిలో ఉంటాయి&period; ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని నిరోధిస్తుంది&period; రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా పచ్చి బఠాని బాగా సహాయం చేస్తుంది&period; ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది&period; ఇందులో విటమిన్ కె విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది&period; దీనితో ఇది స్ట్రాంగ్ హెల్తీ బోన్స్ ని ఇస్తుంది&period; ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది&period; మీ డైట్ లో దీనిని చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది&period; దీనితో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts