Off Beat

ప్రపంచంలో అత్యంత అవినీతికరమైన ఆహారం ఏది?

<p style&equals;"text-align&colon; justify&semi;">నా దృష్టిలో ప్రపంచంలోనే అత్యంత అవినీతి కరమైన ఆహారం ఎయిర్పోర్ట్ లో అమ్మే బర్గర్&comma; టీ మరియు కాఫీ &period; నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళినపుడు పక్కన ఉన్న వారి మాటలు విని &comma; మొహమాటం కొద్దీ ఫస్ట్ టైం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్న Subway స్టాల్ లో మొదటి సారి బర్గర్ తినవలసిన దుస్థితి వచ్చింది &period; ఇందులో నీకు రుచి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు కానీ అవినీతి ఆహరం అని ఎలా అంటావు అని అడిగే వారికి సమాధానం ఏంటంటే<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకు ఏం ఆర్డర్ చెయ్యాలో తెలియక &comma; నాతో ఉన్న వాళ్ళు చెప్పిన చికెన్ తెరియాకి అనే బర్గర్ ని ఆర్డర్ చేశా &comma; ఇక ఆ బర్గెర్ని చూస్తేనే అర్ధం అయింది రెండు బన్ను ముక్కలు &comma; కొంచెం కూడా కట్ చెయ్యని రెండు క్యాబేజి ఆకులు &comma; ఏదో ఒకటి పుల్లని &comma; పచ్చి వాసనా వస్తున్న తెల్లటి క్రీం &comma; వీటికి మధ్యలో ఒక సగం ఉడికిన చికెన్ ముక్క &comma; ఇవన్నీ కలిపితే ఒక 40 రూపాయలు కూడా ఉండవు కానీ GST తో కలిపి 320 రూపాయల బిల్ వేశారు &period; ఎంత అవినీతి ఉంది ఈ ఆహరం లో &period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78306 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chicken-teriyaki&period;jpg" alt&equals;"what is the most dis honesty food " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కడుపుమండి &comma; కాలే కడుపుకి మండే బూడిద అన్నట్లు &comma; పక్కన ఉన్న టీ స్టాల్ కి వెళ్లి మెనూ చూస్తే &comma; ఒక టీ 200 రూపాయలు &comma; ఒక కాఫీ 250 రూపాయలు &comma; ఇక్కడ బర్గర్ ఆహరం కన్నా ఎక్కువ అవినీతి ఉంది కదా &period;&period; సరదాకి రాసాను &comma; కానీ ఆ ధరలు చూస్తే నిజంగానే ఎంత అన్యాయం &comma; ఎంత అవినీతి అని మనసులో అనుకున్నా &period; అదే ఇక్కడ రాస్తున్నా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts