Off Beat

రోడ్డు మీద పండ్లు అమ్ముతున్న ఈవిడ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

రోడ్డు మీద పండ్లు అమ్ముతున్న ఈవిడ పేరు చంద్రావతి సరు.. ఐతే ఏంటి? చాలా మంది రోడ్డు మీద పండ్లు అమ్ముతారు అందులో గొప్పేముంది అంటారా..? ఈవిడ..ఎవరో కాదు.. బీజేపీ తరఫున 8 సార్లు ఎంపీ గా గెలిచి..డిప్యూటీ స్పీకర్ గా…కేంద్ర మంత్రిగా పనిచేసిన కరియా ముండా గారి కూతురు.

వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయిన చంద్రావతి సరు, జార్ఖండ్ రాజధాని రాంచీకి దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుంటి అనే పట్టణం వీధుల్లో మామిడి పండ్లను అమ్ముతుంది.

do you know how she is

ఇది తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారు కేవలం సిద్ధాంతాల ఆధారంగా నడిపే పార్టీలలో మాత్రమే ఉంటారని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

Admin

Recent Posts