అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆక్యుపంక్చ‌ర్ వైద్యంతో గుండె పోటుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆక్యుపంక్చర్ వైద్యం అంటే శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల వద్ద వివిధ జబ్బులను నయం చేయటానికి చర్మంలో సూదులు గుచ్చుతారు&period; తాజా సమాచారం మేరకు ఆక్యుపంక్చర్ తో గుండె పోటును కూడా అరికట్టవచ్చుట&period; ఇది నరాల వ్యవస్ధపై పని చేసి అధికంగా గుండెకొట్టుకోడాన్ని&comma; సరిగా లేని రక్తపోటును నియంత్రించటానికి తోడ్పడుతుంది&period; గుండె పోటుకు కారణం నరాల వ్యవస్ధ అతిగా స్పందించడమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక ఈ నరాల కదలికలను ఆక్యుపంక్చర్ తో నియంత్రిస్తే హార్టు ఫెయిల్యూర్ వుండదంటున్నారు&period; గుండె విఫలతలకు వైద్యంగా ఆక్యుపంక్చర్ ను మొదటిసారిగా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డా&period; హోలీ ఆర్ మిడిల్ కఫ్ ఉపయోగించారు&period; 14 మంది గుండె రోగులపై దీనిని ప్రయోగించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78226 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;acu-puncture&period;jpg" alt&equals;"with acupuncture heart attack can be prevented " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆక్యుపంక్చర్ వైద్యం గుండె జబ్బులు కలవారిలో కొంతమందికి చేశారు&period; చేసిన వారికి నరాల వ్యవస్ధ&comma; రక్తపోటు నియంత్రణ సమర్ధవంతంగా వుండగా&comma; వైద్యం చేయని ఇతర గుండె రోగులకు వ్యతిరేక ఫలితాలు చూపాయి&period; అయితే&comma; ఈ వైద్యాన్ని మరింత మంది రోగులకు ఇచ్చి ఫలితాలు విస్తృత పరిధిలో పరిశీలించాల్సివుందని ఆయన తెలిపారు&period; అయితే&comma; క్లినికల్ పరీక్షలలో దీర్ఘకాల ఫలితాలలో ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా హైపర్ టెన్షన్ బాగా తగ్గినట్లు దీని కారణంగా నరాల వ్యవస్ధ ఎంతో ప్రశాంతత పొందినట్లుగా కూడా డా&period; హోలీ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts