వైద్య విజ్ఞానం

టైప్ 2 డ‌యాబెటిస్ ఉంటే బీపీ వ‌స్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టైప్ 2 డయాబెటీస్ కు రక్తపోటుకు సంబంధం వుందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి&period; షుగర్ నియంత్రణ అంత ప్రధానం కాదుగానీ&comma; రక్తపోటును కూడా 130&sol;80 వుండేలా నియంత్రించాల్సిందే&period; ఏదైనా ఒక మందుతో తగ్గకపోతే మరోకటి వాడి అయినా సరే దానిని నియంత్రించాలి&period; రక్తపోటును ఎట్టి పరిస్ధితిలోను నియంత్రించాల్సిందే నని వైద్య నిపుణులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొల్లెస్ట్రాల్ ఎలా నియంత్రించాలి&quest; కొల్లెస్ట్రాల్ రక్తంలో కొవ్వుగా వుంటుంది డయాబెటీస్ వుంటే కొల్లెస్ట్రాల్ 50 శాతం వరకు వుండే అవకాశాలున్నాయి&period; దీనిని కూడా నియంత్రించాల్సిందే&period; మొదటగా మీరు దీనిని నియంత్రించాలంటే ఆహారనియంత్రణ&comma; వ్యాయామలు చేయాలి&period; అధికబరువున్నట్లయితే&comma; బరువు తగ్గించుకుంటే కొల్లెస్ట్రాల్ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78223 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diabetes-6&period;jpg" alt&equals;"will type 2 diabetes causes high blood pressure " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరీ ఎక్కువగా వుంటే కొల్లెస్ట్రాల్ కు మందులు వాడాల్సిందే&period; కొల్లెస్ట్రాల్ లో మంచి&comma; చెడు అని రెండు రకాలుంటాయి&period; ఒక్కసారి పరీక్షా నిర్ధారణ చేస్తే&comma; మంచి కొల్లెస్ట్రాల్ ఎంత&quest; చెడు కొల్లెస్ట్రాల్ ఎంత అనేది తెలుస్తుంది&period; వైద్యుడి సలహా మేరకు మందులు తప్పక వాడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts