జామ పండ్లను పేదోడి యాపిల్ అంటారు. ఇవి ధర తక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని అలా పిలుస్తారు. యాపిల్ పండ్లకు దీటుగా జామ పండ్లలో పోషకాలు ఉంటాయి.…