ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు తదితర ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి సహజంగానే మూత్రంలో ఆమ్లత్వం పెరిగి మంటగా అనిపిస్తుంది. దీన్ని డిజూరియా అంటారు.…