మొటిమలనేవి ముఖం మీదే కాకుండా వీపు మీద కూడా ఏర్పదతాయి. మొటిమలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో సీబమ్ లేదా నూనె లాంటి పదార్థం ఎక్కువగా స్రవించడం…