మనిషై పుట్టాక జీవితంలో ప్రతి ఒక్కరూ నిత్యం, ఆ మాటకొస్తే నిత్యం కాకపోయినా రెండు, మూడు రోజులకు ఒకసారి అయినా ఆ ప్రదేశానికి వెళ్లాల్సిందే. అదేనండీ, మరుగుదొడ్డి!…