రాజు అనగానే…ఓ పెద్ద సైన్యం..అడుగు తీసి అడుగేయాలంటే బోలెడంత మంది నౌకర్లు. స్నానం చేసేటప్పుడు వీపు రుద్దడానికి ఒకడు… చిటికేస్తే మంచినీళ్లు అందిచడానికి ఇద్దరు..ఇలా రాజభవనమంతా సేవకులతో…