inspiration

ఇటువంటి రాజు మనదేశంలో పుట్టడం మనకు చాలా గర్వకారణం.!

<p style&equals;"text-align&colon; justify&semi;">రాజు అనగానే…ఓ పెద్ద సైన్యం&period;&period;అడుగు తీసి అడుగేయాలంటే బోలెడంత మంది నౌకర్లు&period; స్నానం చేసేటప్పుడు వీపు రుద్దడానికి ఒకడు… చిటికేస్తే మంచినీళ్లు అందిచడానికి ఇద్దరు&period;&period;ఇలా రాజభవనమంతా సేవకులతో నిండిపోతుంది&period; కానీ ఈ రాజు స్టైల్ వేరు…ప్రజల కోసమే నేను అంటూ తన జీవితాన్ని ప్రజలకే అంకిమిచ్చిన అసలు సిసలు రాజు ఈ బికనీర్ మహారాజు గంగా సింగ్…&period; పేరుకు తగ్గట్టే గంగా జలమంతా పవిత్ర హృదయం కలవాడు&period; 1888 నుండి 1943 వరకు రాజస్థాన్ లోని బికనర్ ను కేంద్రంగా చేసుకొని పాలించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత్యాధునిక సంస్కరణలు తీసుకు రావడంలో ఈ గంగాసింగ్ చాలా ముందుండే వాడు&period; అంతే కాదు&period;&period;ఆ కాలంలోనే చదువు విలువ తెసుకొని&comma; అనేక శాస్త్ర విషయాలను నేర్చుకున్నాడు&period; ఇవన్నీ పక్కకు పెడితే అందరు రాజలు పండుగలు&comma; పబ్బాలు &comma;వేడుకల పేరుతో ఖజానాను ఖాళీ చేస్తుంటే ఈ రాజు మాత్రం …&period;వేడుకల సమయంతో ఓ త్రాసు ను తెప్పించిన తాను ఓ వైపు కూర్చొని&comma; మరో వైపు తనకు తూగే బంగారాన్ని తూకం వేసి…తన రాజ్య ప్రజలకు సమానంగా పంచమని చెప్పేవాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84972 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bikaner-raja-ganga-singh&period;jpg" alt&equals;"bikaner raja ganga singh interesting facts to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరువు పరిస్థితులు వచ్చినప్పుడు పన్ను రద్దు చేయడం…ఆపదలో ఉన్న ప్రజలను సొంత అన్నలా కాపాడడం ఈ రాజు ప్రత్యేకతలు…ఇతని ధైర్య సహాసాలను చూసి…బ్రిటీష్ వారు తమ మొదటి ప్రపంచ యుద్దంలో ఓ రెజ్మెంట్ కు మనోడినే అధికారిగా చేశారు&period; ప్రత్యర్థి రాజులను ఎలా ఖంగు తినిపించాడో…అంతకు మించిన వేగంతో దసుకెళ్తూ మొదటి ప్రపంచ యుద్దంలో ఆంగ్లేయులను గెలిపించడంలో ప్రముఖ పాత్రను వహించాడు&period;ఈ గంగాసింగ్&period; ఈయ‌à°¨ పేరుకు ఆంగ్లేయుల à°ª‌క్ష‌మే అయిన‌ప్ప‌టికీ à°¤‌à°¨ ప్ర‌జ‌à°²‌కు మాత్రం ఎలాంటి హాని జ‌à°°‌గ‌కుండా చూసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts