నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా…