ఈమధ్య కాలంలో పిల్లలు చాలా వయొలెంట్‌గా ప్రవర్తిస్తున్నారు. ఫోన్ల పుణ్యమా అని వారు మరీ హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. అందులో వీడియోలు చూసి, గేమ్స్ ఆడి కాలాన్ని మరిచిపోవడమే…