ఈ మధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి.ప్రజలని మోసం చేసేందుకు సరికొత్త ప్లాన్స్ చేస్తున్నారు.ఇటీవల కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు స్కామర్లు. పార్శిల్ స్కామ్, ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్…