technology

ద‌డ పుట్టిస్తున్న డిజిట‌ల్ అరెస్ట్ స్కామ్.. ఈ పేరుతో స‌రికొత్త మోసాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌ధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి&period;ప్ర‌జ‌à°²‌ని మోసం చేసేందుకు à°¸‌రికొత్త ప్లాన్స్ చేస్తున్నారు&period;ఇటీవల కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు స్కామర్లు&period; పార్శిల్ స్కామ్&comma; ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేర్లతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు&period; ఇప్పటికే ఇలాంటి కేసుల్లో అనేక మంది చిక్కుకుని భారీగా నష్టపోయారు&period; తాజాగా డిజిట‌ల్ అరెస్ట్ స్కామ్ ఎక్కువైపోయింది&period; ఈ స్కామ్ ఎలా చేస్తారంటే&period;&period; &OpenCurlyQuote;హలో&excl; నేను సీబీఐ అధికారిని&period;&period; మీకు ఓ పార్శిల్‌ వచ్చింది&period;&period; అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయి&period;&period; మీపై కేసు నమోదు చేస్తున్నాం&period;&period; మీరు కేసు నుంచి బయట పడాలంటే కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది’&period;&period; అంటూ à°®‌à°¨‌ల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో కొత్త కొత్త మోసాలు జరుగుతున్నాయి&period; à°¡à°¿à°œà°¿à°Ÿ‌ల్ అరెస్ట్ ప్ర‌కారం కోసం కాల్ చేసిన వారు సీబీఐ&comma; కస్టమ్&comma; ఈడీ అధికారులమని మీతో చెప్పుకుంటారు&period; ఇలాంటి మోసాలను నమ్మకూడదని కేంద్రం చెబుతుంది&period; తాజాగా సూచనలు కూడా చేసింది&period; భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాల కేసులకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పబ్లిక్ అడ్వైజరీ కూడా జారీ చేసింది&period; సీబీఐ&comma; పోలీస్&comma; కస్టమ్స్&comma; ఈడీ లేదా న్యాయమూర్తులు వంటి చట్టాన్ని అమలు చేసే సంస్థలు వీడియో కాల్‌à°² ద్వారా అరెస్టులు చేయవు&period; ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51372 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;digital-arrest-scam&period;jpg" alt&equals;"digital arrest scams increasing in india " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అని పిలిచే ఈ స్కామ్‌లో నేరస్థులు చట్టపరమైన అధికారులుగా నటించి అనుమానాస్పద వ్యక్తుల నుంచి డబ్బును దోచుకోవడానికి భయాందోళన కలిగిస్తారు&period; అనుమానాస్పద పార్శిల్ ఆధారంగా బాధితుడు నేరం చేశాడని&comma; ఒత్తిడిని పెంచడానికి వారిని ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు ఒంటరిగా ఉంచడం&comma; చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి బాధితుడిని డబ్బు చెల్లించమని తరచుగా డిమాండ్ చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు కాలర్ గుర్తింపు గురించి కచ్చితంగా తెలియకుంటే ఫోన్‌లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు&period;అత్యవసర అభ్యర్థనలపై సందేహాస్పదంగా ఉండండి&period; స్కామర్‌లు తరచుగా అత్యవసర భావాన్ని క్రియేట్ చేస్తారు&period; తక్షణ పేమెంట్ల కోసం ఏవైనా అభ్యర్థనలు లేదా చట్టపరమైన బెదిరింపుల పట్ల సందేహాస్పదంగా ఉండండి&period; యూజర్ల భద్రతను పెంచేందుకు తాము ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సహకరిస్తున్నట్లు వాట్సాప్&comma; స్కైప్ గతంలో పేర్కొన్నాయి&period; అలాంటి నేరాలను హెల్ప్‌లైన్ నంబర్ 1930కు చెప్పాలని&comma; సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయాలని కేంద్రం చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts