వాస్తుశాస్త్రము ప్రకారము ఇంటి ముఖద్వారము తూర్పు లేక ఉత్తరము దిక్కువైపు చూస్తుండాలి. ఇలా ఎందుకుండాలని మనకు ప్రశ్న ఉదయించవచ్చు. కాని అనుభవ పూర్వకంగా తెలిసినదేమిటంటే వాస్తుశాస్త్రాన్ని ఆధారంగా…