శంకర్ శకం ముగిసింది. ఆయన ఇక రెస్ట్ తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తేనే ఇప్పుడు ఉన్న పేరును కాపాడుకోగలుగుతారు. ఆయన ఇంకా రెండు దశాబ్దాల నాటి పద్ధతిలోనే…