ఇంట్లో నిల్వ చేసిన వెల్లుల్లిపాయలు మొలకెత్తాయా..? పనికి రావని వాటిని పారేస్తున్నారా..? అయితే ఆగండి..! ఎందుకంటే సాధారణ వెల్లుల్లి కన్నా మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లోనే చాలా పోషకాలు ఉంటాయట.…