ఇప్పుడు వాటికి ఉన్న డిమాండ్ మాములుగా లేదు. రోజూ తినొచ్చు. బలగం సినిమా చూశారా? నల్లీ బొక్క వేయలేదని అల్లుడు అలిగి అత్తగారింటికి ఏళ్ల తరబడి వెళ్ళడు.…