పోష‌ణ‌

మేక నల్లీలు తినొచ్చా? న‌ల్లి బొక్క తింటే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు వాటికి ఉన్న డిమాండ్ మాములుగా లేదు&period; రోజూ తినొచ్చు&period; బలగం సినిమా చూశారా&quest; నల్లీ బొక్క వేయలేదని అల్లుడు అలిగి అత్తగారింటికి ఏళ్ల తరబడి వెళ్ళడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్లీ అంటే ఎముకలో ఉండే మూలుగ లేదా మజ్జ&period; దీనిని bone marrow అంటారు&period; ఇది రుచిగా వుంటుంది&period; ఇది dark maroon color లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89723 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;goat-nalli&period;jpg" alt&equals;"goat nalli health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎముక&lpar; ఘనాస్థి&rpar; లోపల రక్తం తయారవుతుంది&period;మనం తినే రుచికరమైన మెత్తని మజ్జలో రక్త కణాలు చాలా చాలా ఉంటాయి&period; నల్లీ లో proteins&comma; minerals&comma; fats&comma; collagen వుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేక కాళ్ళ సూప్ తరచుగా తీసుకోవ‌డం వల్ల ఆ కాళ్లలో ఉండే collagen ప్రోటీన్ మోకాళ్ళ ఆరోగ్యం కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు తరచూ మేక కాళ్ళ సూప్ తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి&period; మోకాళ్ళ దగ్గర collagen పెరిగి మోకాళ్ళ పటుత్వం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts