శత్రువైనా జాలిపడి ఒదిలేస్తాడేమో గానీ షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఒదలదు. అయితే గడిచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది.…